బిగ్‌బాస్‌-5: స‌న్నీని క‌త్తుల‌తో పొడుస్తున్న‌ హౌస్‌మేట్స్‌..అస‌లేమైందంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో నాలుగో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి ఎలిమినేట్ అవ్వ‌గా.. మిగిలిన హౌస్ మేట్స్ కెప్టెన్ అయ్యేందుకు ఈ వారం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే క‌డుపును మాడ్చుకుని మ‌రీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ల‌ను ఆడుతున్నారు. అయితే తాజాగా ఈ రోజు ప్ర‌సారం కాబోయే ఎపిసోడ్ ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ ప్రోమో బ‌ట్టీ చూస్తుంటే.. కెప్టెన్ అయ్యేందుకు సన్నీ, శ్వేత, శ్రీరామ్ […]