దర్శకుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో అపజయం అన్నది ఆయన హిస్టరీలోనే లేదు. ఆయన ప్రతి సినిమా ఒక దాన్ని మించి మరొకటి విజయాన్ని అందుకున్నాయి. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచస్థాయికి చాటి చెప్పాయి. ఇక భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా మిలిగిపోయిన ఆస్కర్ ను సైతం పట్టుకొచ్చిన అసాధ్యుడు మన దర్శకధీరుడు. అటువంటి […]
Tag: c kalyan
`శంకరాచార్య`గా బాలయ్య.. త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్..?
`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి జోష్ మీద ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ […]
ఆ మెగా హీరోతో సినిమా తీసి కోట్లు నష్టపోయిన నిర్మాత?
పీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ ఓనర్ అయిన సీ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ మాట్లాడుతూ నిర్మాణ సంస్థలో 2017 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా లోఫర్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన దిశా పటాని నటించింది.ఈ సినిమా కోసం అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు చేశాను అని, కానీ ఈ సినిమా ఆశించిన విధంగా ఫలితాలను […]
బాలయ్య మరో కొత్త సినిమాకి రెడీ.
గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయంతో మాంచి జోష్ తో ఉన్న నందమూరి బాలకృష్ణ వరుసబెట్టి సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో బాలయ్య ఓ సినిమా చేస్తున్న చేస్తున్నాడు , ఈ సినిమా కోసమే 45 రోజులపాటు పోర్చుగల్ వెళ్లబోతున్నాడు బాలయ్య. అంతకుముందే తను చేయబోయే 102వ సినిమా గురించి బాలయ్య అప్పుడే నిర్ణయం తీసుకొని పట్టాలెక్కించడానికి సిద్ధం అయిపోయాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, […]
చెప్పు తెగుద్ది నట్టికుమార్:కళ్యాణ్
నిర్మాత నట్టికుమార్ గత 4 రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.గ్యాంగ్ స్టర్ నయీమ్ తో తెలుగు బడా నిర్మాతలకు సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేస్తూనే వున్నాడు. సి.కళ్యాణ్,బూరుగుపల్లి శివరామకృష్ణ,బండ్ల గణేష్,సచిన్ జోషి,అశోక్ కుమార్ వంటి వారందరికీ నయీమ్ తో సంబంధాలున్నాయంటూ దానికి తనదగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఎడా పెడా టీవీ లో వాయించేస్తున్నాడు నట్టి. ఆరోపించిన వారిలో ఎవరు పెద్దగా ప్రతిఘటించిన దాఖలాలు లేవు.కనీసం ఇంతవరకు వారిలో ఎవరూ కూడా ఈ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ […]