డైరెక్టర్ తేజ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ లో జయం,నువ్వు నేను,మరి కొన్ని సినిమాల విజయాలతో డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు తేజ.ఈయన అసలు పేరు జాస్తి ధర్మ తేజ.సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా డైరెక్టర్ గా రాణించారు తేజ.ఇక ఈయన 1966వ సంవత్సరంలో మద్రాసు లో జన్మించారు. ఇక డైరెక్టర్ తేజ తండ్రి పేరు.. జె.బి.కే.చౌదరి. ఆర్థికంగా బాగా ఉండే కుటుంబంలో జన్మించారు తేజ.ఇక డైరెక్టర్ తేజ తన విద్యాభ్యాసాన్ని బాల గురుకుల పాఠశాలలో పూర్తి చేసుకున్నాడు.ఇక నటుడి జీవిత రాజశేఖర్ కూడా […]