సన్నీ లియోన్.. ఈ భామకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోర్న్ స్టార్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సన్నీ.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే త్వరలోనే ఈ అందాల తార.. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ […]
Tag: bunny
పుష్ప సినిమాలో తరుణ్.. ?
ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎప్పుడూ కనిపించని వైవిధ్యమయిన పాత్ర చేస్తుండడంతో మూవీ ఇండస్ట్రీలో ఈ చిత్రానికి మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు పొందిన హీరో తరుణ్ పుష్ప మూవీలో భాగం అవబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అసలు విషయం ఏంటంటే ఈ […]
పుష్ప సినిమా కోసం మరో హీరోయిన్..!?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. రెండో భాగంలో సుకుమార్ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండాలని, ఆ ఐటెమ్ సాంగ్ కోసం ఒక బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. దిశా పటాని మొదలు కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్ళతో […]
కరోనా నుంచి కోలుకున్న బన్నీ..!?
అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఈ మధ్యే బన్నీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా బన్నీకి టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్నే స్వయంగా బన్నీ సోషల్ మీడియా వేదికగా “అందరికి హాయ్.. 15 రోజుల క్వారంటైన్ అనంతరం, ఇప్పుడు జరిపిన టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ […]
బ్రేకింగ్: అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. నిన్న మొన్నటి వరకు బన్ని పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కూడా పుష్ప సినిమాకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నారు అంటూ ఇటీవలే మనం చెప్పుకున్నాం. షూటింగ్ లో ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా అనేది చొచ్చుకుని పుష్పను చేరింది. పుష్ప యూనిట్ లో పలువురు ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నట్లుగా సమాచారం. […]
బన్నీ సోదరిగా ఐశ్వర్య రాజేష్!?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కంబినేషన్లో రాబోతున్న సినిమా పుష్ప. ఈ సినిమా పై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన మూవీ టీజర్ తో అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ పుల్ ఫిదా అయిపోయారు. మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండటం, ప్రత్యేక పాత్రలో ఊశ్వరిరౌటేలా చేస్తుండటం సినిమాకి మరింత క్రేజ్ తీసుకొస్తున్నాయి. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ ప్రసాద్ ఇందులో ఓ అద్భుతమైన […]
మైత్రి మూవీ మేకర్స్ పై విరుచుకుపడ్డ బన్ని ఫ్యాన్స్!
ప్రముఖ టాలీవుడ్ అగ్ర బ్యానర్ కి దండ వేసి, హ్యాష్ ట్యాగ్ లతో నానా రచ్చ చేస్తూ బన్నీ ఫాన్స్ తాజాగా అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు వివరాల్లోకి వెళ్ళితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్న బన్ని ఫాన్స్ మైత్రి మూవీ మేకర్స్ పై అలా తమ కోపాన్ని ప్రదర్శించారు. చాలా కాలంగా ప్రొడక్షన్ హౌస్ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. పుష్ప కి […]
ఎన్టీఆర్ ఎందుకు ఎక్కువ…బన్నీ ఎందుకు తక్కువ..!
టాలీవుడ్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ ఇద్దరే. చాలా తక్కువ టైంలోనే వీరు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాయి. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టాడు. ఇక బన్నీ సైతం వరుస హిట్లు ఇస్తున్నాడు. అయితే వీరిద్దరి వ్యక్తిత్వం, వ్యవహరించే తీరు ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది పెద్దల దగ్గర కూడా పెద్ద చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలకు – ప్రజలకు మధ్య వారధి […]
బన్నీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువేనా..
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువేనా ? అంటే అవునన్న ఆన్సర్లే ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. బన్నీ గత నాలుగు సినిమాల రిజల్ట్ చూసుకుంటే సినిమాలకు వచ్చిన టాక్‌కు వసూళ్లకు అస్సలు సంబంధం ఉండడం లేదు. బన్నీకి ఇప్పుడు క్రేజ్ వచ్చేసింది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు కొల్లగొట్టేస్తున్నాడు. రేసుగుర్రంకు ముందు యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాత ప్రమోషన్లు ఊదరగొట్టడం, కేరళ మార్కెట్లో ఊపేయడంతో రూ.60 కోట్లు కొల్లగొట్టేసింది. […]







