సీరత్‌ కపూర్‌కి బంపరాఫర్.. సమంతను రీప్లేస్ చేసేసింది

ఏ మాత్రం అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలైన పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ డ్యాన్స్, డైలాగులకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగు వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే కాకుండా అల్లు అర్జున్ సింపుల్ గా వేసిన డ్యాన్స్ స్టెప్పులకు ప్రముఖులు సైతం మైమరిచిపోయారు. ఈ సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావ ఊహూ అంటావా మావ స్పెషల్ సాంగ్ అయితే […]

`పుష్ప 2` షూటింగ్ చూడాల‌నుందా? అయితే మీకే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప`. 2021లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 రాబోతోంది. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ మూవీ షూటింగ్ చూడాలని కోరుకునే వారికి ప్రముఖ నిర్మాత బ‌న్నీ వాసు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యంగ్ హీరో […]

వ‌ర‌ల‌క్ష్మికి బాల‌య్య బంప‌ర్ ఆఫ‌ర్‌.. అప్పుడు చెల్లి, ఇప్పుడు చెలి!

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్‌ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓవైపు విల‌న్ గా మ‌రియు స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ […]

జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్‌తో… ఈ వైసీపీ ఎమ్మెల్యేల‌కు పండ‌గే పండ‌గ‌..!

ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల‌కు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌ను స్వ‌యంగా క‌లు సుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. దీనినే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటున్నారు. “ఇప్ప‌టికే మూడేళ్లు గ‌డిచిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు .. మా సీఎంతో నేరుగా పోయి మాట్లాడిందే లే!“ అని వైసీపీకి క‌ర‌డు గ‌ట్టిన‌.. అభిమాని.. సీమ జిల్లాల‌కుచెందిన ఎమ్మెల్యే ఒక‌రు నేరుగానే వ్యాఖ్యానించారు. ఇక‌, ఇరు గు పొరుగు పార్టీల నుంచి వ‌చ్చి.. ఎమ్మెల్యేలు అయిన వారి ఆవేద‌న అంతా ఇంతాకాదు. […]

నటరాజ్ మాస్టర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏమిటంటే?

ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 5 రన్ అవుతోంది. మొదట ఈ షోలోకి 19 మంది ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికే 7 గురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. వారిలో నటరాజ్ మాస్టర్ కూడా ఒకరు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నటరాజ్ మాస్టర్ అంటే చాలా మందికి తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత నటరాజ్ మాస్టర్ ని ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. అంతేకాకుండా […]

ఫ్లిప్ కార్ట్ ప్రీ బుకింగ్ డీల్ బంపర్ ఆఫర్.. రూ.1 కడితే చాలు నచ్చింది ఇంటికే..!

ఆన్లైన్ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే బిగ్ సేవింగ్ డేస్ సేల్ , ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ డేస్ సేల్ లాంటివి ప్రవేశపెట్టి ఎన్నో రకాలుగా ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సేల్ లో చాలామంది కొనుగోలు చేసే సమయానికి, ఆ వస్తువులు అవుటాఫ్ స్టాక్ అని రావడంతో చాలామంది బాధపడుతుంటారు..ఇలాంటి వారికోసమే సరికొత్త నిర్ణయం తీసుకుంది ఫ్లిప్ కార్ట్. అది ఏమిటంటే ప్రీ బుకింగ్ […]

అమెజాన్‌ బంపర్ ఆఫర్…!

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఇండిపెండెన్స్ డే సేల్ మన ముందుకు వచ్చేసింది. ఈ కామర్స్ రారాజు అయిన అమెజాన్ సరికొత్త ఆఫర్లతో ప్రజలకు చేరువవుతోంది. తాజాగా అమెజాన్ మొబైల్ సేవింగ్స్ సేల్ పేరుతో బంపరాఫర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 16వ తేది నుంచి 19వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ తో అమెజాన్ అందించనుంది. అంతేకాదు మరెన్నో ఆఫర్లను మీముందు ఉంచింది. […]

అక్కడ వాక్సిన్ తీసుకుంటే బిర్యానీ , బంగారం…?

తమిళనాడులో ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్‌ వేయుంచుకున్న వారికి లక్కీ డ్రా రూపంలో విలువైన వస్తువులను అందిస్తోంది. ఈ లక్కీ డ్రాలో బిర్యానీ, మిక్సీ​ గ్రైండర్‌, 2 గ్రాముల బంగారం, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌, స్కూటర్‌ను బహుమతులుగా ఇస్తామని చెప్పడంతో ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. కోవలం ప్రాంతంలో సుమారు 7000 జనాభా ఉండగా, గత రెండు నెలల్లో కేవలం 58 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ వేసుకునే వారి […]