ఈ పై ఫోటోలో బుజ్జి పాపల క్యూట్ గా కనిపిస్తున్న వ్యక్తి టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరు గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు త్రో బ్యాక్ థీంతో స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే వారి చిన్ననాటి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను సెలబ్రిటీస్ ఫోటోలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్ని పాప పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈమె పాపకాదు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగా ఫ్యామిలీ హీరో. […]