లేటైనా NTRతోనే సినిమా చేస్తా.. మరెవ్వరితోను చెయ్యను అనేస్తున్న దర్శకుడు! 

తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పకోదగ్గ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎలాంటి సినిమా దర్శకుడైన అలాంటి హీరోలతో సినిమాలు చేయాలని కలలు కంటారు. అయితే అదేపనిగా అతనికోసం సినిమా చేయాలని సంవత్సరాలు తరబడి వెయిట్ చెయ్యరు. ఇక్కడ సరిగ్గా అలాంటిదే జరిగింది. మొదటి సినిమా ఉప్పెనతో మంచి విజయం సాధించిన దర్శకుడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా తర్వాత తన సెకండ్ సినిమాను వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఎందుకంటే ఓ కథతో ఎన్టీఆర్ […]

పెద్ది సినిమాలో తారక్ అలా కనిపిస్తాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తారక్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో తన 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత ఎవరితో చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ క్రమంలోనే ఉప్పెన చిత్రంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానా, తారక్ కోసం ఓ పవర్‌ఫుల్ […]

తారక్ స్పీడు మామూలుగా లేదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఇందులో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో […]

బుచ్చిబాబుతో మహేష్ బాబు.. ఏమిటీ కథ?

టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు సానా, తొలిచిత్రంతోనే అదిరిపోయే సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాను పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన బుచ్చిబాబు, ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా మలిచి సక్సెస్ కొట్టాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన రెండో సినిమా కోసం రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే బుచ్చిబాబు తన రెండో సినిమా ఎవరితో చేస్తాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ […]

రౌడీ హీరోపై క‌న్నేసిన‌ `ఉప్పెన‌` డైరెక్ట‌ర్‌..గుడ్‌న్యూస్ చెబుతాడా?

సుకుమార్ ప్రియ‌శిష్యుడు బుచ్చిబాబు సాన‌ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో,హీరోయిన్‌గా ఉప్పెన చిత్రాన్ని తెర‌కెక్కించిన బుచ్చిబాబు.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. దాంతో ఈయ‌న పేరు ఇండ‌స్ట్రీలో మారుమోగిపోయింది. ఈ నేప‌థ్యంలోనే బుచ్చిబాబు నెక్స్ట్ ఏ హీరోతో చేయ‌బోతున్నాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ, ఎవ‌రితోనూ ఫైన‌ల్ కాలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ […]

`ఉప్పెన‌`లో మొద‌ట ఏ హీరోను అనుకున్నారో తెలిసా?

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా సుకుమార్ ప్రియ‌శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ఉప్పెన‌. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి కీ రోల్ పోషించారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. డెబ్యూ మూవీతోనే ఇటు వైష్ణ‌వ్‌, అటు బుచ్చిబాబు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ […]

ఎన్టీఆర్ కాదు.. బ‌న్నీకి ఫిక్సైన `ఉప్పెన` డైరెక్ట‌ర్‌?!

ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ ప్రియశిష్యుడైన బుచ్చిబాబు సానా. ప్ర‌స్తుతం బుచ్చిబాబుతో సినిమాలు చేసేందుకు ప‌లువురు హీరోలు పోటీ ప‌డుతుంటే.. ఈయ‌న మాత్రం ఏదిఏమైనా స్టార్ హీరోతోనే త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించేందుకు ఓ స్పోర్ట్స్ డ్రామా క‌థను రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే ఈ మ‌ధ్య ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు, బుచ్చిబాబు చెప్పిన క‌థ కూడా ఎన్టీఆర్‌కు బాగా […]

`ఉప్పెన‌`కు బిగ్ షాక్‌..బుల్లితెర‌పై బోల్తా ప‌డిన వైష్ణ‌వ్‌?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం `ఉప్పెన‌`. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల అయిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా న‌టించింది. 100 కోట్లు రాబ‌ట్టిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను కూడా బ‌ద్ద‌లు కొట్టింది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం […]

రేటు భారీగా పెంచేసిన‌‌ `ఉప్పెన` డైరెక్ట‌ర్‌..ఇప్పుడిదే హాట్‌టాపిక్‌?

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా తెర‌కెక్కిన తాజా చిత్రం `ఉప్పెన‌`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. మొద‌టి చిత్రంతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను త‌న‌వైపు తిప్పుకున్నాడు బుచ్చిబాబు. భారీ లాభాలు రావ‌డంతో ఉప్పెన నిర్మాత‌లు బుచ్చిబాబుకు ఒక బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతేకాదు తమ బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు మైత్రి మూవీ […]