పవన్ ‘బ్రో’ ట్రైలర్ వచ్చేసిందోచ్.. ప్రతి డైలాగు తూటానే.. ఈ మామ అల్లుళ్ళ రచ్చ మామూలుగా లేదుగా(వీడియో)..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన బ్రో సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ చేశారు . మొదటి నుంచి పవన్ కళ్యాణ్ బ్రో సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఫ్యాన్స్ అదే విధంగా ఏ మాత్రం తగ్గని రేంజ్ లో సముద్రఖని తెరకెక్కించారు అని చిన్న ట్రైలర్తోనే తెలిసిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ చూసిన తర్వాత మనం బద్రి సినిమాలోని పవన్ […]