పెళ్లైన ఆంటీతో ప్రేమాయణం.. బ్రహ్మాజీ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా..? వీరికి పెళ్లి చేసింది ఆ స్టార్ డైరెక్టరే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న బ్రహ్మజీ పేరు చెప్తే వచ్చే నవ్వు ..ఆ స్క్రీన్ ఆపీరియన్స్ ప్రత్యేకమైనవి అని చెప్పాలి. కేవలం సినిమాలోనే కాదు రియాలిటీ షోస్ లో కూడా తనదైన స్టైల్ లో మాట్లాడుతూ ఫన్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు.. మరి ముఖ్యంగా స్క్రీన్ పై సుమ – బ్రహ్మాజీ కనిపిస్తే చాలు నవ్వులు ఎలా పూస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన భార్య శాశ్వితతో ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న “అలా […]