ఫుల్ జోష్‌లో కీర్తి సురేష్‌..ఆ స్టార్ హీరో మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్‌?!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌, చిరంజీవికి చెల్లెలుగా `భోళ శంక‌ర్‌`, నానికి జోడీగా `ద‌స‌రా` చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్‌.. మ‌రోవైపు త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో స్టార్ హీరో మూవీ నుంచి కీర్తి బంప‌ర్ ఆఫ‌ర్ అందుకుంద‌ట. […]

`అఖండ‌`పై బిగ్ అప్డేట్‌.. సిద్ధ‌మైన‌ దీపావ‌ళి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్ర‌మే `అఖండ‌`. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా బాల‌య్య ఫ్యాన్స్ కోసం అఖండ మేక‌ర్స్ అదిరిపోయే […]

బ‌న్నీ-బోయ‌పాటి సినిమాపై న్యూ అప్డేట్‌..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుండ‌గా..ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ.. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేయ‌నున్నాడు. దీనిపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాక‌పోయినా.. ఇటీవ‌ల అల్లు అర‌వింద్ ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ బోయపాటి నెక్స్ట్ మూవీని తమ బ్యానర్ లోనే […]

`అఖండ`పై కొన‌సాగుతున్న‌ సస్పెన్స్.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌..!?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను మే నెల‌లోనే విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు విడుద‌ల వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం మూవీ […]

`అఖండ‌`పై న్యూ అప్డేట్‌..ఎట్ట‌కేలకు అది కానిచ్చేసిన బాల‌య్య‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇక ఈ సినిమా మే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా షూటింగ్ ఫినిష్ అవ్వ‌క‌పోవ‌డంతో..విడుద‌ల వాయిదా ప‌డింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి […]

`అఖండ‌`పై బిగ్ అప్డేట్‌.. విడుద‌ల‌కు తేదీ ఖ‌రారు!

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌` ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాల‌య్య‌ ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ ఈ మూవీలో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇక ఈ సినిమా మే నెల‌లోనే విడుద‌ల అవ్వాల్సి ఉండ‌గా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై బిగ్ అప్డేట్ […]

`అఖండ‌`లో త‌న పాత్ర‌పై శ్రీ‌కాంత్ లీకులు..తిట్టుకోవడం ఖాయ‌మ‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌కాంత్‌.. అఖండ‌లో త‌న పాత్ర‌పై కొన్ని లీకులు వ‌దిలారు. ఆయ‌న మాట్లాడుతూ..అఖండ సినిమాలో విలన్ […]

అఖండ లిరికల్ సాంగ్ వచ్చేస్తుంది.. ఎప్పుడో తెలుసా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. పూర్ణ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అయితే ఇంతకు ముందే బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ లాంటి సినిమాలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈసారి కూడా వీరిద్దరి కాంబినేషన్ లో అఖండ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే […]

బన్నీ, బోయపాటి కలయిక లో రాబోతున్న రెండో సినిమా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అలాగే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీ కూడా కమిట్ అయ్యాడట. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందట. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. […]