Tag Archives: boxing video

బాక్సింగ్ ఇర‌గ‌దీస్తున్న శ్రుతి హాస‌న్‌..వీడియో వైర‌ల్‌!

శ్రుతి హాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మ‌ల్ హాస‌న్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి తెలుగు, త‌మ‌ళ మ‌రియు హిందీ భాష‌ల్లో న‌టించి.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక లాంగ్ గ్యాప్ త‌ర్వాత `క్రాక్‌` సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ప్ర‌భాస్ స‌ర‌స‌న `స‌లార్‌` చిత్రంతో పాటు ప‌లు ప్రాజెక్ట్స్‌లో కూడా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజ‌గా శ్రుతి

Read more