బాలీవుడ్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా అతన్ని చూసేందుకు షారుఖాన్ జైలుకు వచ్చారు. ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో బుధవారం ఆయన తన తనయుడిని కలిసి కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై కోర్టు ఇటీవలే మరొకసారి ఆర్యన్ కు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చిన విషయం అందరికి […]
Tag: Bollywood
శృంగారం గురించి మాట్లాడాలంటే వారికి భయం.. దంగల్ నటి?
బాలీవుడ్ బ్యూటీ సాన్య మల్హోత్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ దంగల్ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో కూడా ఇది కూడా ఒకటి అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇది సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత పలు రకాల షోలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం […]
షారుక్, అనన్య పాండే నివాసంలో ఏసీబీ దాడులు ..!
గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో డ్రగ్స్ మాఫియా పై వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే డ్రగ్స్ మాఫియా కేసులో కొంత మంది బాలీవుడ్ తారల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ముంబై లోని క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. తాజాగా మరో బాలీవుడ్ నటి పేరు తెర పైకి వచ్చింది. యువ నటి అనన్య […]
ప్రియుడితో కలిసి ఆలయాలను సందర్శించిన.. నయనతార?
టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ కు మనందరికీ సుపరిచితమే. ఇక గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అంతేకాకుండా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తమ అభిమానం షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల దసరా పండుగ సందర్భంగా విగ్నేష్ శివన్, నయనతార బిజీ […]
ఇక మీదట నిరుపేదల కోసం అలాంటి పని చేస్తా అంటున్న ఆర్యన్ ఖాన్?
బాలీవుడ్ నటుడు హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ పేరు మార్మోగిపోతోంది. ఇక ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు అయిన ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎం సి బి అధికారులు తాజాగా కౌన్సిలింగ్ ఇచ్చారు.చెడు మార్గాలు […]
రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి పై పోలీస్ కేసు పెట్టిన హీరోయిన్?
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఈ రెండు పేర్లు గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించాయి. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు అయిన తర్వాత వీరిద్దరి గురించి తరచు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరి పేర్లను తక్కువగా వినిపించాయి. కానీ తాజాగా మరొకసారి వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వీరు డబ్బు తీసుకొని తమని మోసం చేశారు అంటూ శిల్ప ఆమె […]
తల్లిదండ్రులను చూడగానే కన్నీటిపర్యంతమైన ఆర్యన్ ఖాన్?
బాలీవుడ్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే ఆర్యన్ కు ముంబై కోర్టు మూడు సార్లు బెయిల్ నిరాకరించగా, ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయనకు తల్లిదండ్రుల […]
ఆర్యన్ ఖాన్ విషయంలో సంచలన ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ?
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఆర్యన్ తో పాటుగా ఇంకా పలువురిని అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం పై బాలీవుడ్ ప్రముఖులు స్పందించ గా తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై స్పందించారు. తండ్రి వర్సిటీలకు మారుపేరుగా నిలిచిన ఆర్జీవి తాజాగా ఆర్యన్ ఖాన్ చేతి విషయంలో వరుసగా సంచలన ట్వీట్ చేస్తున్నాడు. […]
బాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ కన్నుమూత?
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో పాటుగా మరి కొంతమంది సినీ ప్రముఖులకు ఫిట్నెస్ టైగర్ గా పనిచేసిన కైజాద్ కపాడియా గురువారం తుది శ్వాస విడిచాడు. దీంతో ఒక్కసారిగా అతని కుటుంబ సభ్యులు స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అయితే టైగర్ కండలు తిరిగిన దేహంతో సూపర్ గా ఉన్నారు అంటే అందుకు గల కారణం కైజాద్ కపాడియా అని చెప్పవచ్చు.ఎంతోమంది జీవనశైలి మార్చిన కైజాద్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ను సైతం తన వైపుకు తిప్పుకున్నాడు. […]