టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను తీసుకుంటున్నారు అంటూ, అలాగే ఇందులో ఒక పాట కోసం బాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్ ను కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలన్ని నిజమే అంటూ మ్యూజిక్ డైరెక్టర్ […]
Tag: Bollywood
వరుణ్ తేజ్ కీలక నిర్ణయం..త్వరలోనే గుడ్‌న్యూస్..?!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో `గని` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 3న విడుదల కానుంది. అలాగే ఈ మూవీతో పాటు వరుణ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి `ఎఫ్ 3` చిత్రం కూడా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్‌లో మార్కెట్‌ను పెంచుకునేందుకు […]
బన్నీ పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశంసల వర్షం?
నాగ శౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ వేదికపై మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరించాలని కోరాడు అల్లు అర్జున్. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషా చిత్రాల విజయాలు కూడా కోరుకున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తేనే సినిమాకు పూర్వవైభవం సంతరించుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మూవీ సూర్యవంశి సినిమాకు యావత్ దక్షిణాది […]
ఆర్యన్ ఖాన్ బెయిల్.. వాళ్ల పరిస్థితి ఏంటి అంటున్న ఆర్జివి?
బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఇప్పటికి కొలిక్కి వచ్చింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకూ షారుక్ ఖాన్ తన తనయుడిని విడిపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫలితంగా షారుక్ ఖాన్ కు కాస్త ఊరట లభించింది. ఇన్ని రోజులు దేని కోసం అయితే షారుక్ ఖాన్ ఎదురుచూశాడో ఆ ఘడియలు రానే వచ్చేసాయి.ఎంతో మంది లాయర్ల వల్ల కానీది […]
ఆ బెడ్రూమ్ సీన్‌ను ఏడు సార్లు షూట్ చేశాం.. అన్ని యాంగిల్స్‌లో కెమెరా పెట్టేసరికి బోరున ఏడ్చేసా: నటి
నెట్‌ఫ్లిక్స్ సిరీస్ “సేక్రేడ్ గేమ్స్” ఎంతగా పాపులర్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రైమ్&థ్రిల్లర్ సిరీస్‌ను మైండ్ బెండింగ్ చిత్రాలు తీసే మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ రూపొందించారు. ప్రేక్షకులతో సహా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న ఈ సంచలన సిరీస్‌లో కొన్ని సీన్లు వేరే లెవెల్లో ఉంటాయి. వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, హాట్ బ్యూటీ కుబ్రా సైత్ (Kubbra Sait) మధ్య సాగే ఓ బెడ్రూమ్ సీన్ ప్రేక్షకుల మతి […]
ఆర్యన్ కేసు విషయంలో అసహనం వ్యక్తం చేసిన సంజయ్ గుప్తా?
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆర్యన్ ను బయటకు తీసుకు రావడానికి షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా మూడు సార్లు బెయిల్ కోసం పిటిషన్ వేయగా న్యాయస్థానం ఆ పిటీషన్ ను పదేపదే తిరస్కరిస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా […]
భర్తకు పాల బాటిల్స్ కనిపించకుండా దాచిపెడుతున్న స్టార్ హీరో భార్య?
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను విక్కీడోనర్ లాంటి విభిన్న కాన్సెప్ట్ తో బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఆ తరువాత కూడా డిఫరెంట్ స్టోరీస్ ని ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు ఆయుష్మాన్. అతడి భార్య తాహీరా కశ్యప్ ది సెవెన్ సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్ అనే పుస్తకాన్ని రాసింది. అందులో ఆమె తన భర్త గురించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. ఒకరోజు మూడురోజుల చెప్పు కోసం […]
ఈడీ విచారణకు హాజరైన అనన్య పాండే?
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయమే వినిపిస్తోంది. ఈ కేసులో భాగంగానే ఎన్సీబీ నటి అనన్య పాండే ఇంట్లో, అలాగే షారుక్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించి,అనంతరం అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అవునా పాండే కూడా ఎన్సీబీ చెప్పిన విధంగా కార్యాలయానికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా ఆమె పేరు కూడా ఈ కేసు క్యాలెండర్ లో ఉందంటూ ఎంసిబి వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా […]
సరిగ్గా తింటున్నావా అంటూ కొడుకును పరామర్శించిన షారుక్ ఖాన్?
బాలీవుడ్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొడుకును విడిపించేందుకు షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏవి ఫలించినట్టుగా కనిపించడం లేదు. దీంతో షారుక్ ఖాన్ కుటుంబం తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై ఆర్థర్ రోడ్డు జైలుకి వెళ్లిన షారుక్ ఖాన్ ఆర్యన్ ఖాన్ […]