ఓ మై గాడ్: షారుఖ్ ఖాన్ ఆస్తి అన్ని వేల కోట్లా.. టోటల్ విలువ తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

బాలీవుడ్ బాద్ షా.. షారుక్ ఖాన్ ..ఈపేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ 14 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్న ఈ హీరో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. నిర్మాతగా ,టీవీ ప్రముఖుడిగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్ బాద్ షా గా కింగ్ కాంగ్ అని ఓ బిరుదులు కూడా అందుకున్నాడు . షారుక్ ఖాన్ దాదాపు 80 సినిమాల్లో నటించి..కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ […]

బాలీవుడ్ లో కొత్తజంట ప్రేమ కహానీ పిచ్చెక్కిస్తోంది!

బాలీవుడ్ బాగోతాలు గురించి అందరికీ తెలిసిందే. తాజాగా అక్కడ మరో కొత్త ప్రేమ జంట బలాదూర్ తిరుగుతోంది. దాంతో ఈ జంట గురించి వార్తలు సోషల్ మీడియాలో రోజుకో విధంగా హల్ చెల్ చేస్తున్నాయి. ఇంతకీ ఎవరా కొత్తజంట అని అనుకుంటున్నారు కదూ. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరియు పష్మినా రోషన్. కార్తీక్ ఆర్యన్ తెలుసుగాని, పష్మినా రోషన్ మాకు తెలియదంటారా? అదేనండి మన బాలీవుడ్ కండల వీరుడు, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ […]

బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ.. పేరు తెలిస్తే అభిమానులకు పండగే..!

అఖండ బ్లాక్ బాస్టర్ హిట్‌ తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆయన కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆఖండ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ఆ తర్వాత క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో తన 107వ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ లోనే టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ […]

రక్తంతో లెటర్.. టార్చర్ చేసి చంపేశాడు..కే జి ఎఫ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఈ సీనియర్ నటి ఇటీవలే కేజిఎఫ్ 2 సినిమాలో రమీక స్‌న్‌గా నటించి పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఈ సీనియర్ నటి బిజీగా ఉంది. తాజాగా ఈ భామ తన జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. 90వ దశంలో రవీనా స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది.. […]

అతను నా పక్కన ఉంటే నాకు ఎంతో ధైర్యం.. జాన్వి కపూర్ సెన్సేషనల్ కామెంట్స్..!

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా బాలీవుడ్‌కు పరిచయమైన జాన్వి కపూర్.. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన మిలీ సినిమా థియేటర్లో విడుదలై సందడి చేస్తుంది.ఈ సినిమాను 2019లో మలయాళంలో సూపర్ హిట్ అయిన హెలెన్ కి రీమేక్ గా హిందీలో తెరకెక్కించారు. అయితే ఈ క్రమంలోనే జాన్వి కపూర్ డేటింగ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఎప్పుడు రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో […]

స్టార్ హీరోయిన్ బాత్ రూమ్ వీడియో లీక్.. నాగార్జున హీరోయిన్ షాకింగ్ డెసిషన్..!

సినిమా పరిశ్రమ అంటేనే అది ఒక మాయా ప్రపంచం. అందులో ఉన్న సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో కనిబ‌డితే వాటి మీద‌ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా లీక్ అవుతూ ఉంటున్నాయి. మొన్నటికీ మొన్న విరాట్ కోహ్లీ తన పర్సనల్ రూమ్‌లో […]

ప్రభాస్ అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. కొంప ముంచేసిన దర్శకుడు..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నడు. అంతేకాదు రామాయణం ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమాని జూన్ 16 2023 కి వాయిదా వేస్తున్నట్లు ఈ సినిమా దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించాడు. ఇక దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ప్రపంచంలో కి తీసుకువెళ్లే అనుభూతిని […]

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్.. రణబీర్ ఇంట్లో సంబరాలు షురూ!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్ తో కలిసి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా.. కాసేపటి క్రితమే పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రణబీర్ తో పాటు హాస్పిటల్ లో సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆలియా కి తోడుగా ఉన్నారని సమాచారం అందుతుంది. […]

ల‌వ‌ర్స్ అయినా, క‌పుల్స్ అయినా ఆ ప‌ని చేస్తే చాలా ప్ర‌మాదం: రాధిక అప్టే

కొందరు పాటించకపోయినప్పటికీ కూడా ఉచిత సలహాలు మాత్రం బాగానే ఇస్తుంటారు. నటి రాధిక ఆప్టే లాంటి వాళ్ళని చూస్తుంటే అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది. ఈమె ఇటీవల కాస్టింగ్ కౌచ్ అంటూ సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. ఈమె తమిళంలో ధోని, కబాలి వంటి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి తెలుగులో కూడా ప‌లు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రాధిక బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారిస్తూ ఎక్కువగా వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇటీవల […]