సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే సరిపోదు.. ఆ పేరుని నిలబెట్టుకోవడానికి తగిన రీతిలో కష్టపడాలి . అందంగా ఉన్నాను.. తెల్లగా ఉన్నాను.. నాకు ఎలాంటి వాళ్ళైనా పిలిచి ఆఫర్స్ ఇస్తారు అనుకుంటే పప్పులో కాలేసిన్నట్లే . అలాగే తన అందం పై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పప్పులో కాలేసింది హాట్ బ్యూటీ ఆదాశర్మ . ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేరు . బన్నీ సరసన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించిన బ్యూటీ అంటే మాత్రం […]
Tag: Bollywood
బికినీలో దీపిక అందాలు చూస్తే వారం రోజులు నిద్రపట్టదంతే.. వీడియో వైరల్..!
గత కొంతకాలంగా బాలీవుడ్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్ జనాలు అందరూ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురుచూస్తున్న సినిమా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న పఠాన్. ఈ సినిమాను వచ్చే రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ ను మేకర్స్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. అయితే ఈ […]
ముఖం చాటేస్తున్న టాలీవుడ్ హీరోలు.. ఇక పూరీకి ఆ బాలీవుడ్ నటుడే దిక్కా?
ఇస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి కం బ్యాక్ ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను `లైగర్` ఊహించని దెబ్బ కొట్టింది. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. వాస్తవానికి లైగర్ అనంతరం పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన`ను విజయ్ దేవరకొండ తో చేయాల్సి ఉంది. లైగర విడుదలకు ముందే ఈ ప్రాజెక్టును ముంబైలో ప్రారంభించారు. పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక […]
ఫ్రీ టైమ్ దొరికితే నాకు, ప్రభాస్‌కు అదే పని.. కృతి సనన్ బోల్డ్ కామెంట్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ `ఆదిపురుష్` అనే సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]
2022: ఈ సంవత్సరం పెళ్లి చేసుకుని ఒక్కటైన సెలబ్రిటీలు వీరే..!
సాధారణంగా సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. వారు పెళ్లి చేసుకుంటే అది వారి కెరియర్ కి భారంగా మారుతుందని భయంతో .. పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అయితే వారి వయసు మీద పడుతున్నప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవడానికి మాత్రం తొందర పడతారు అనుకుంటే అది కూడా జరగడం లేదు. కానీ గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ వచ్చినప్పటి నుంచి సినిమా పరిశ్రమలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి వైపు […]
అమలాపాల్ బాలీవుడ్ లో సక్సెస్ అయ్యేనా..?
బాలీవుడ్ లోకి ఎంతోమంది సౌత్ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అందులో త్రిష ,కాజల్,తమన్నా, రకుల్, తాప్సి తదితర హీరోయిన్స్ వచ్చినవారే. ఇప్పుడు అమలాపాల్ కూడా ఏంట్రి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటించి పర్వాలేదనిపించుకుంది అమలాపాల్. అంతేకాకుండా ఇప్పటికే అమలాపాల్ కు దక్షిణాదిన అవకాశాలు తగ్గిన ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడు అక్కడ కూడా అగ్ర హీరోలతోనే నటిస్తున్నట్లుగా సమాచారం. అక్కడ అజయ్ దేవగన్ వంటి […]
దారుణంగా మారిన `లైగర్` భామ పరిస్థితి.. రెమ్యునరేషన్ తగ్గించిన లాభం లేదట!?
`లైగర్`.. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిస్తే. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా.. అందరి సరదా తీర్చేస్తుంది. సినిమా ఫైనాన్సుకు సంబంధించి ఇప్పటికే పూరీ, ఛార్మీలతో పాటు హీరో విజయ్ దేవరకొండని కూడా ఈడీ దర్యాప్తు చేసింది. వీళ్ల కష్టాల్లో వీళ్లుంటే.. `లైగర్` లో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే పరిస్థితి సైతం దారుణంగా […]
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దీపికా పదుకొనే… వామ్మో ఏంటీ అరాచకం…!
రోజులు మారేకొద్ది సంప్రదాయాల విషయంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. మన పాత రోజుల్లో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ సినిమాలుకు గుడ్ బాయ్ చెప్పి తమ ఫ్యామిలీ లైఫ్ ని ఎంతో ఆనందంగా గడిపేవారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టేవారు. వారి తర్వాత జనరేషన్ లో వచ్చిన హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారి భర్తల అనుమతితో గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటించేవారు. […]
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పూజ కొత్త బాయ్ ఫ్రెండ్..టేస్ట్ అదిరిపోయిందిగా..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ పొడుగు కాళ్ళ సుందరి తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూజ ముంబైలో బిజీ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్ లో భాగంగా సల్మాన్, పూజ కలిసి తెగ తిరిగేస్తున్నారు. అయితే […]