స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయో సిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుని తన ఇంట్లోనే ఆ వ్యాధికి వైద్యం తీసుకుంటుంది. గత కొంతకాలంగా సమంత లుక్స్‌పై కూడా ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సమంత ఆ వ్యాధి నుంచి కోలుకుని తాజాగా ఎయిర్ పోర్ట్ లో, నిన్న ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ఎంతో డల్ గా కనిపించింది. ఈ వెంట్‌లో […]
Tag: Bollywood
రష్మికను బాలీవుడ్ నుంచి తరిమికొడతాం.. కేఆర్‌కే ఘాటు వ్యాఖ్యలు!
బాలీవుడ్ లో మూవీ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్(కేఆర్‌కే) తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను బాలీవుడ్ నుంచి తరిమికొడతాం అంటూ దారుణమైన కామెంట్లు చేశారు. మధ్యలో విజయ్ దేవరకొండను కూడా లాగుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. `మేడమ్ రష్మిక జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ […]
తమన్నా లవర్ ఎక్కడ… ఆమె ప్రేమ వెనక ఏం జరుగుతోంది…?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. న్యూ ఇయర్ వేడుకలకు గోవా చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ వేడుకల్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమన్నా సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇప్పుడు తాజాగా తమన్నా తన సోషల్ మీడియాలో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఫొటోస్ ని ఇప్పుడు అభిమానులతో […]
రిషబ్ పంత్ ఆసుపత్రికి ఊర్వశి… వామ్మో ఏదో తేడా కొడుతోందిగా..!
బాలీవుడ్ హాట్ నటి ఊర్వశీ రౌతేలా ఇప్పుడు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక రీసెంట్‌గా రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీంతో నేటీజన్లు మరోసారి ఊర్వశిపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల కారు యాక్సిడెంట్‌లో గాయపడిన పంత్ ను ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం ముంబైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో రిషబ్ […]
మంచి టైమింగ్ మిస్ అయిన బాలయ్య… సంక్రాంతి రేసు నుంచి అవుట్…!
బాలకృష్ణ కెరియర్ లోని అత్యంత బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా అఖండ. ఈ సినిమా 2021 చివరలో విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేసింది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను అభిమానులు అంత సులభంగా మర్చిపోలేనంత విధంగా బాలకృష్ణ అదరగొట్టాడు. సినిమాలో అఘోరాగా బాలయ్య విశ్వరూపం చూపించాడు. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన థమన్ కూడా తన విశ్వరూపం చూపించి థియేటర్లో బాక్సులు బద్దలు కొట్టాడు. బోయపాటి- బాలయ్య మూడు సినిమాగా […]
డ్రెస్ జారుతున్న తగ్గేదేలే.. ఎద అందాలతో ఆగమాగం చేసిన రకుల్!
ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. హిట్లు, ఫ్లాపలతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటుంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది. తాజాగా కూడా […]
న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా ధరించిన ఈ టాప్ ధర తెలిస్తే మతి పోవాల్సిందే..!!
వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ఇటు వెండితెరపై.. అటు డిజిటల్ ప్లాట్ ఫాంపై అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతుంది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే కొత్త కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ పై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె ప్రేమ, పెళ్లి గురించి ఎక్కువగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా న్యూ ఇయర్ […]
సమంతను అమ్మలా సంరక్షించుకుంటా.. వైరల్‌గా మారిన రష్మిక కామెంట్స్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలం నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఆమె షూటింగ్స్ లో కూడా పాల్గొనలేకపోతుంది. ఇంటికే పరిమితమైన సమంత.. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. సమంతపై నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం రష్మిక తన బాలీవుడ్ మూవీ `మిషన్ మజ్ను` ప్రమోషన్స్ లో బిజీగా […]
నాని విలన్ తో తమన్నా ప్రేమాయణం.. పార్టీలో ప్రియుడికి ముద్దుల వర్షం!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తమన్నా.. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసింది. మూడు పదుల వయసులోనూ వరుస అవకాశాలను అందుకుంటే సత్తా చాటుతోంది. కానీ పెళ్లి జోలికి మాత్రం వెళ్లడం లేదు. గతంలో తమన్న పెళ్లి పై ఎన్నో వార్తలు వచ్చినా.. వాటిని తమన్నా ఖండిస్తూ వచ్చింది. అయితే తాజాగా ఈమె ప్రేమ వ్యవహారం బట్టబయలు అయింది. బాలీవుడ్ […]