టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే నయనతార తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ సమంత. ఈమె టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా అందరూ స్టార్ హీరోలతో జతకట్టింది. ఇక టాలీవుడ్ లో తన మొదటి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి 2017లో వివాహం చేసుకున్నారు. ఇక తర్వాత వీళ్ళ మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. ఈ విషయాలన్నీ పక్కన […]