సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..ఇది అది అంటూ ఏం లేదు అన్నీ విషయాలు అర్ధమైపోతున్నాయి. ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తుంది. టెక్నాలజీ పెరిగింది అని సంబరపడాలో ..లేక చిన్న పిల్లలికి కూడా వయసుకు మించిన విషయాలు తెలుస్తున్నాయి అని బాధపడాలో తెలియడంలేదు. ఆ రోజులో పెళ్లి అంటే ఓ పండుగ లా చేసేవారు. ప్రతిది సాంప్రదాయబద్ధంగా మూహుర్తాలు చూసి చేసేవారు. పచ్చటి తోరణాలు.. పిల్లల కేరింతలు..పెద్దల హడావుడి..అబ్బో అలాంటి పెళ్లిలు ఇప్పుడు చూడలేం. కానీ, […]
Tag: bollywood news
వామ్మో..ఇంత బరితెగింపా…మొత్తం విప్పేసిందికదరా నాయన..?
ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే హీరోయిన్స్ మరీ దారుణంగా తయారు అవుతున్నారు. ఒంటి మీద బట్ట నిలవనంటుంది. నిన్న మొన్నటి వరకు జానడు గుడ్డ ముక్క అయినా అడ్డు పెట్టుకుని కవర్ చేసేవాళ్ళు..ఇప్పుడు ఆ చిన్న ముక్కను కూడా తీసేసి చెయ్యి అడుపెట్టుకుని.. చూసుకున్నవాడికి చూసుకున్నంత..చూసుకున్నంత మాత్రానా నాకు ప్రాబ్లమ్ లేదు అన్నట్లు వదిలేస్తున్నారు. అందరు హీరోయిన్స్ అలా ఉన్నారా..అంటే..లేదు. కేవలం కొంత మంది హీరోయిన్లు..బడా స్టార్స్ పిల్లలు మాత్రమే ఇలా పద్ధతి పాడు లేకుండా […]
దానికి నో చెప్పినందుకు..ఆ హీరో చేసిన పని ..ఎప్పటికి మర్చిపోలేను..!!
సినీ ఇండస్ట్రీలో ఓ పదం గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువుగా వినిపిస్తుంది. అదే “క్యాస్టింగ్ కౌచ్”. ఇంకో పేరు కూడా ఉందండోయ్.. కమిట్ మెంట్. మీరు ఎదైన సినిమాలో నటించాలని అనుకున్నా.. లేదా..అవకాశాలు రావాలి అన్నా..సదరు డైరెక్టర్ లేదా నిర్మాత..లేదా హీరోల కోరికలు తీర్చాల్సిందే. అందరు ఇలా అడుగుతారా అని చెప్పలేం కానీ.. ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారు అని అంటున్నారు. బడా హీరోయిన్స్ సైతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటుంటేనే పరిస్ధితి ఎంత […]
సౌత్ నుండి బాలీవుడ్ కి చెక్కేసిన మన భామల పరిస్థితేంటి, ఇలా తయారవుతోంది?
ఇప్పుడంటే పరిస్థితి మారింది కానీ, ఒకప్పుడు తెలుగు హీరోయిన్లు తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నాక ఇక్కడినుండి తట్టాబుట్టా సర్దుకొని, బాలీవుడ్ చెక్కేసేవారు. అలాంటివాళ్లలో టాలీవుడ్ గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట దేవదాసు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి, తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ సినిమాతో అమ్మడు స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇల్లు బేబీ […]
హృతిక్ రోషన్ కి ఇంతమంది హీరోయిన్స్ తో అఫైర్స్ ..?
హృతిక్ రోషన్ అంటే ముందుగా సినిమా అభిమానులకు గుర్తొచ్చేది.. కండలు తిరిగిన శరీరాకృతి, సూది ముఖం, అదరగెట్టే డాన్స్.. మొత్తంగా దిమ్మతిరిగే అందం. అవును. అప్పటి తరం అమ్మాయిలకు హృతిక్ ఓ కలల రాకుమారుడు. అందుకేనేమో అతన్ని బి టౌన్ సరదాగా గ్రీకు వీరుడు అని పిలుస్తుంది. కహో నా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఇతగాడు అనతికాలంలోనే సూపర్ స్టార్ గా అవతారం ఎత్తాడు. తరువాతి కాలంలో ‘సుహానే’ని పెళ్లి చేసుకున్న హృతిక్ మంచి […]
కొత్త కోడలు అలియాకు అత్త అదిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్..ఎన్ని కోట్లంటే..!
ఏది ఏమైతేనేం..ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బార్డ్స్.. అలియా భట్-రణ్‌బీర్ కపూర్ లు ఐదేళ్లు ప్రేమించుకుని..మూడు సార్లు పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుని..ఫైనల్లీ ఏప్రిల్ 14న దగ్గర బంధువులు, కుటుంబసభ్యుల నడుమ..మూడు ముళ్ల బంధంతో ఒక్కటైయారు. గత నాలుగు రోజుల నుండి వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు..నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి లో అలియా వేసుకున్న నగలు..కట్టుకున్న చీర..ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక పెళ్లి తరువాత అలియాను ప్రేమగా ముద్దాడుతున్న రణ్‌బీర్ ..ఫోటో టోటల్ పెళ్లికే హైలెట్ […]
ఆ కేసులో అడ్డంగా ఇరుక్కున్న ఐశ్వర్యరాయ్..ఈడీ నోటీసులు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి, దిగ్గజ బచ్చన్ కుటుంబీకురాలు ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు కేంద్ర సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపింది. 2016లో దేశవ్యాప్తంగా సంచలనాలు రేపిన పనామా పేపర్స్ లీకేజీ కేసులో ఐశ్వర్యరాయ్ అడ్డంగా ఇరుక్కుంది. ఇప్పటికే ఈ కేసులో ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేయగా.. ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్‌లో నేడు తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశిస్తూ తాజాగా నోటీసులను జారీ చేసింది. అయితే విచారణకు […]
పెళ్లైన పది రోజులకే కత్రినాకు షాకిచ్చిన భర్త విక్కీ..అసలేమైందంటే?
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్‌లు డిసెంబర్ 9న మూడుముళ్ల బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో విక్ట్రీనాల వివాహం కుటుంబసభ్యులు, దగ్గర బంధువులు మరియు బాలీవుడ్ ప్రముఖుల మధ్య అంగ రంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకలకు, ప్రివెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. పెళ్లికి ముందు వరకు తమ రిలేషన్‌షిప్‌ను అత్యంత సీక్రెట్‌గా ఉంచిన ఈ బ్యూటీఫుల్ జంట వివాహం […]
కొత్త కారు కొన్న కియారా అద్వానీ.. ఎన్ని కోట్లో తెలుసా?
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు జోడీగా `వినయ విధేయ రామ` సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయని కియారా.. బాలీవుడ్‌లో మాత్రం వరుస హిట్లతో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుని […]