బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోణెలు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఫస్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల […]
Tag: bollywood news
ఆ స్టార్ హీరో భార్యకు ప్రభాస్ సూపర్ ట్రీట్..ఖుషీ అయిన హీరోయిన్!
పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. సినిమా విషయం పక్కన పెడితే.. ప్రభాస్ మంచి ఫుడ్ లవర్. రకరకాల వంటలను తాను తినడమే కాదు.. తన చుట్టూ ఉన్న వారికి సైతం పెడుతుంటారు. ముఖ్యంగా సెట్‌లో ప్రభాస్ ఉన్నారంటే ఇక యూనిట్ సభ్యులందరికీ పండుగే. ఎప్పటికప్పుడు షూటింగ్‌లో ఉన్న వారందరికీ వెరైటీ వంటకాలను వండించి రుచి చూపిస్తుంటారాయన. అంతేకాదు, కొందరు సెలబ్రెటీలకు టెస్టీ ఫుడ్ […]
నేనేమైనా జ్యోతిష్యుడినా..? మండిపడ్డ కియారా..ఏమైందంటే?
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్ర ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కలిసి వరుస సినిమాలు చేయడం, తరచూ చట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఇవన్నీ ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే గతంలో తమ మధ్య స్నేహమే కానీ, ప్రేమ లేదని కియారా మండిపడింది. ఇక తాజా ఇంటర్వ్యూలో సిద్దార్థ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. కియారా వర్క్ పట్ల చూపించే శ్రద్ద మరియు ఆమె […]
షాకింగ్ న్యూస్.. రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టిన సోనూసూద్..?!
కరోనా వచ్చినప్పటి నుంచీ పేద ప్రజలకు అండదండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సినీ నటుడు సోనూసూద్.. రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టినట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. గత మూడు రోజులగా సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఓ ఆదాయపు పన్ను శాక అధికారి.. సోనూసూద్ మరియు అతని సహచరులు రూ. 20 కోట్లకు పైగా […]
గుర్రంపై అమ్మవారి దర్శనానికి వచ్చిన శిల్పా శెట్టి..పిక్స్ వైరల్!
బాలీవుడ్ భామ శిల్పా శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత.. శిల్పా శెట్టి తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె ఏం మాట్లాడినా, సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. అయితే తాజాగా శిల్పా శెట్టి గుర్రంపై అమ్మవారి దర్శనానికి వెళ్లింది. స్నేహితురాలు ఆకాంక్ష మల్హోత్రాతో కలిసి జమ్ముకశ్మీర్‌కు వెళ్లి వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు […]
సోనూసూద్ ఎన్ని కోట్ల ఆస్తులకు అధిపతో తెలిస్తే మతిపోతుంది?!
సినీ నటుడు, సమాజ సేవకుడు సోనూసూద్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ.. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇప్పటికీ నిర్వహిస్తున్నాడు కూడా. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రజాసేవను మాత్రం ఈ రియల్ హీరో మరవడం లేదు. ఇదిలా ఉంటే.. సోనూసూద్ ఆస్తులపై ఐటీ శాఖ దాడులు చేయడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంటితో పాటు ముంబైలోని ఆయనకు చెందిన […]
కొత్త ఇల్లు కొన్న దీపికా పదుకొనే.. రేటు తెలిస్తే కళ్లు తేలేస్తారు..?!
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో దీపికా పదుకొనే ఒకరు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. 2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్న దీపికా.. తాజాగా ఓ ఖరీదైన ఇంటికి కొనుగోలు చేసిందట. అలీబాగ్‌లోని మాప్‌గావ్ అనే గ్రామంలో 9,000 చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగి […]
పెళ్లి పీటలెక్కబోతున్న పూజా హెగ్డే.. వరుడు ఆ హీరోనే అట..?
`ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డిజీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. పూజాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అసలు విషయం […]
వారితో పడుకుంటేనే ఛాన్సులు..ఇలియానా దారుణమైన కామెంట్స్!
గోవా బ్యూటీ ఇలియానా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రామ్ హీరోగా తెరకెక్కిన `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఇలియానా.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఇక ఇక్కడ కెరీర్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్‌కు మకాం మార్చేసిన ఇలియానా.. అక్కడ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఇలియానా ఆశలు ఫలించలేదు. […]