టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ యంగ్ హీరో.. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. సౌత్‌తో పాటుగా నార్త్‌లోనూ భారీ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. సామాన్యులే కాదు తోటి సెలబ్రెటీలు సైతం ఈయనకు ఫిదా అవుతుంటారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు, ప్రముఖ హీరోయిన్ సారా అలీ ఖాన్ సైతం విజయ్ దేవరకొండపై మనసు పారేసుకుంది. […]
Tag: bollywood news
ఘనంగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌ల వెడ్డింగ్..నెట్టింట ఫొటోలు లీక్!
గత కొద్ది రోజుల నుంచీ అటు ప్రధాన మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వెడ్డింగ్ నిన్న పూర్తైంది. మూడేళ్ల నుంచి రహస్యంగా ప్రేమాయణం నడిపిస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీఫుల్ జంట ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగ రంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. అయితే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]
పెళ్లి తర్వాత కత్రినా-విక్కీలు ఉండే ఇంటి అద్దె తెలిస్తే కళ్లు తేలేస్తారు!
గత మూడేళ్ల నుంచీ ప్రేమాయణం నడిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీఫుల్ జోడీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. రాజస్థాన్‌లో సవాయ్ మాధోపూర్ జిల్లా చౌత్ కా బర్వారా పట్టణంలోని రిసార్ట్‌గా మారిన 700 ఏళ్ల నాటి వారసత్వ ప్రదేశం సిక్స్ సెన్సెస్ లో డిసెంబర్ 9న కత్రినా-విక్కీల వివాహం అంగ రంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే ఈ జంట వివాహ వేడుకల కోసం ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఈ […]
కత్రినా కైఫ్ పెళ్లికి వెళ్తున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రముఖ నటుడు విక్కీ కౌశల్‌తో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని మాధోపూర్‌లో ఉన్న సిక్స్‌సెన్సెస్ ఫోర్ట్ భర్వారాలో పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక అత్యంత ఘనంగా జరగబోతోంది. దానికంటే ముందు 7న నిశ్చితార్ధం, 8న మెహందీ, సంగీత్ వేడుకలు జరుగుతాయి. వివాహ వేడుకలకోసం ఇప్పటికే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌లు ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే..విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ […]
బాలీవుడ్‌కి `అఖండ`.. హీరో ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణలు కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రొటీన్ కథనే అయినప్పటికీ.. అభిమానులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించాడు బోయపాటి. అలాగే అఖండ, మురళీ కృష్ణ పాత్రలకు తనదైన మాస్ […]
సమంత కీలక నిర్ణయం..త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్?
భర్త నాగచైతన్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి నచ్చిన సినిమాలను ఒప్పుకుంటూ పోతోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం`ను పూర్తి చేసిన సామంత.. ఇటీవల రెండు ద్వి భాషా చిత్రాలను అనౌన్స్ చేసింది. ఇవి ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఏకంగా ఓ హాలీవుడ్ చిత్రాన్ని ప్రకటించింది. `అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ […]
పాపం.. ఆ హీరో పెదవికి పాతిక కుట్లు.. అయినా పట్టు వదల్లేదుగా!
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’పై కేవలం బాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. నాని కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేక చిత్రంగా నిలవడంతో, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. […]
ప్రేమలో విఫలమైన కంగనా.. అసలు కథ అదేనా..?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హిందీ సినీ పరిశ్రమలో గొప్ప నటిగా గుర్తింపును పొందించిన ఈ భామ.. మరోవైపు నిత్యం ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. ఇక ఈ మధ్య భారత్‌కు ‘అసలైన స్వాతంత్య్రం’ 2014లోనే వచ్చిందంటూ బీజేపీకి మద్ధతుగా వ్యాఖ్యలు చేసింది. దీంతో స్వాతంత్య్ర సమరయోధులను అవమానించిందంటూ కంగనాపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు, ఈ […]
అన్నీ పుకార్లే..ప్రియాంక-నిక్ జోనస్ విడాకులపై మధు చోప్రా క్లారిటీ..!
మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్టులో త్వరలో వీరి పేర్లు చేరుతాయని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం సాగడానికి కారణం ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ జోనస్ పేరు తొలగించడమే. ఎప్పుడైతే ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ పేరు తొలగించిందో అప్పటినుంచి ప్రియాంక -నిక్ జోనస్ ల జోడీ విడిపోతోంది అంటూ ప్రచారం మొదలైంది. […]