సూసైడ్ చేసుకోవాల‌నుకున్న ఇలియానా.. అస‌లేమైందో తెలుసా?

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రామ్ హీరోగా వై.వి.ఎస్.చౌదరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `దేవ‌దాసు` సినిమా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ వెంట‌నే మ‌హేష్‌కు జోడీగా `పోకిరి` చిత్రంలో న‌టించి మ‌ళ్లీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్న ఇలియానా.. అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. అయితే టాలీవుడ్‌లో వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న స‌మ‌యంతో ఇలియానా మ‌న‌సు […]