వాల్తేరు వీరయ్య: బాబీ ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే .. సినిమా వేరే లేవల్..!!

టాలీవుడ్ సైలెంట్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తెరకెక్కిన రీసెంట్ సినిమా వాల్తేరు వీరయ్య . టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్గా నటించింది . అంతేకాదు ఈ సినిమాలో మరొక హీరోగా మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఆయనకు జోడిగా అందాల ముద్దుగుమ్మ కేధరిన్ నటించారు . కాగా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో కే […]

ప్ర‌ముఖ ఓటీటీకి `వాల్తేరు వీర‌య్య‌` డిజిట‌ల్ రైట్స్‌.. స్ట్రీమింగ్ మాత్రం అప్పుడే అట‌!?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోలుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌` నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. ఇందులో జాలరిపేట నాయకుడిగా చిరంజీవి న‌టిస్తే.. పోలీస్ ఆఫీస‌ర్ గా ర‌వితేజ న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. అయితే రిలీజ్ […]

`వాల్తేరు వీర‌య్య‌` విడుద‌ల‌లో బిగ్ ట్విస్ట్‌.. తేదీ మార‌బోతోంది..?!

ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి అప‌జ‌యాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `వాల్తేరు వీరయ్య` ఈ సినిమాపై చిరు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, […]

`వీర‌య్య‌` ఈవెంట్‌కు శ్రుతి డుమ్మా.. రాకుండా బెదిరించారేమో అంటూ చిరు సెటైర్లు!

ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`, నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` చిత్రాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఒంగోలులో […]

`వాల్తేరు వీర‌య్య‌` టైటిల్ వెన‌క ఇంత క‌థ ఉందా..?

ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాలు వాల్తేరు వీరయ్య ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా నటించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తే.. సముద్రఖని, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.   మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల […]

అదిరిపోయిన `వాల్తేరు వీర‌య్య‌` ట్రైల‌ర్.. ఇక ఫ్యాన్స్ కి పున‌కాలే!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌లిసి న‌టించిన ఊర మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీయ్య‌`. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో శృతి హాస‌న్‌, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి […]

25 ఏళ్ల తర్వాత చిరు- బాలయ్య సేమ్ సెంటిమెంట్ రిపీట్‌…!

సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో టాలీవుడ్ లో సినిమాల హడావిడి మొదలైంది. ఇక ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ఇద్దరి హీరోల సంక్రాంతి వార్‌ అంటే అభిమానులలో అంతా ఇంతా క్రేజ్ ఉండదు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఒకసారి చిరంజీవి విజయం సాధిస్తే మరోసారి బాలకృష్ణ విజయం సాధించారు. వీరిద్దరూ 2017లో తమ సినిమాలతో సంక్రాంతి బరిలో […]

`వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ స్క్రీన్ టైమ్ ఎంతో తెలిస్తే పూన‌కాలు ఖాయం!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. ఇందులో అందాల భామ శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఓ కీల‌క పాత్ర‌ను పోషించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం వ‌చ్చే […]

హిట్ కోసం హద్దులు దాటిన వీరయ్య.. ఘాటు లిప్ కిస్ కి సై..!!

సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి ..తాజాగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబి డైరెక్షన్లో ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ పార్టీ సాంగ్ లో మెగాస్టార్ ఎలా వయసును మర్చిపోయి చిందులేసాడో అందరం చూసాం. కాగా తాజాగా సోషల్ మీడియాలో వాల్తేరు వీరయ్య కు సంబంధించిన మరో న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది . ఈ సినిమాలో ఘటైన లిప్ […]