బుల్లితెర‌పై `బింబిసార‌` బీభ‌త్సం.. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ రేటింగ్‌!

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం `బింబిసార`. శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె. హ‌రికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి చిరంతన్ భట్, కీర‌వాణి స్వ‌రాలు అందించాడు. ట్రైమ్‌ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం గ‌త ఏడాది ఆగస్టు 5న విడుద‌లై సంచ‌ల‌న […]