పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమా జనవరి 12 వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో మిగిలి ఉన్న షూటింగ్ పార్ట్ ని మేకర్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం ఉదయం వికారాబాద్ లోని మదన్ పల్లి ఎల్లమ్మ ఆలయం […]
Tag: bheemla nayak
పుష్ప, ఆర్ఆర్ఆర్ లకు బిగ్ రిలీఫ్..!
ఏపీలో సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం టాలీవుడ్ నుంచి రాబోయే భారీ చిత్రాలకు పెద్ద ఊరట గా నిలిచింది. కొన్ని నెలల కిందటి వరకు సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు థియేటర్ల యజమాన్యానికి ఉండేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమలు చేస్తామని ప్రకటించి.. సినిమా టిక్కెట్ల ధర తగ్గిస్తూ జీవో జారీ చేసింది. దీనిపై కొందరు డిస్ట్రిబ్యూటర్లు […]
భవదీయుడు భగత్ సింగ్ మొదలు పెట్టనున్నాడు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కరోనా సమయంలో ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. […]
భీమ్లా నాయక్ సాంగ్ రిలీజ్ వాయిదా.. కారణం ఇదే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఆధారంగా ఈ మూవీ రీమేక్ అవుతోంది. రానా ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. వీరిద్దరికి జోడీగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, […]
భీమ్లా నాయక్ లో సీనియర్ కామెడీ హీరో డిఫరెంట్ రోల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పోతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఆధారంగా రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈగో కలిగిన ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూట్యూబ్ […]
అఖండపైనే ఆశలు పెట్టుకున్న పుష్ప, ఆర్ఆర్ఆర్..!
ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం థియేటర్లలో రోజుకు 4 షోలు మాత్రమే వేయాలి. బెనిఫిట్ షోలు వేయడానికి ఉండదు. సినిమా విడుదలైన కొత్తలో నిర్మాతలు టికెట్ రేట్లు పెంచి ఇప్పటివరకు విక్రయిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు. సినిమా టికెట్లను కూడా ప్రభుత్వమే విక్రయించనుంది. ఇందుకోసం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అతిత్వరలో అమలులోకి తీసుకురానుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట […]
టాలీవుడ్ లో రిలీజ్ డైలమా.. తగ్గేదేవరు.. నెగ్గేదేవరు..!
కరోనా నియంత్రణలోకి రావడం, థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి అన్ని రాష్ట్రాల్లో అనుమతి లభించడంతో ఇన్ని రోజులు విడుదలకు నోచుకోని పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన చిత్రాలు, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముందు డేట్ ప్రకటించిన సినిమాలకు అడ్డంగా మరికొన్ని సినిమాలు అప్పటికప్పుడు డేట్లు ప్రకటించుకొని దూరేస్తున్నాయి. దీంతో సినిమాల మధ్య క్లాష్ నెలకొంది. థియేటర్ల కొరత కూడా ఏర్పడుతోంది. మనకెందుకులే ఈ పోటీ అనుకున్న […]
పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి భేటీ..కారణం అదేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను దర్శకధీరుడు రాజమౌళి త్వరలోనే కలుసుకోబోతున్నారట. దీంతో వీరిద్దరి భేటీపై సార్వత్రా ఆసక్తి నెలకొంది. అసలెందుకు పవన్‌ను రాజమౌళి మీట్ అవుతున్నారన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతుండగా.. ఓ కారణం ప్రధానంగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]
బరిలో ఆర్ఆర్ఆర్ ఉంటే ఏంటీ.. రికార్డులు షురూ చేసిన భీమ్లా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు ఈ మూవీ రీమేక్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా కథలు కూడా ఆయన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ […]