పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు. భీమ్లా నాయక్ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ ఇప్పటికే టాలీవుడ్‌లో ఫైర్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా పవన్ అపియరెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని […]
Tag: bheemla nayak
భీమ్లా నాయక్ నుంచి వీడియో ప్రోమో వైరల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్.. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలురకాల వీడియోలు, ప్రోమోలు, చిత్రాలు విడుదలై ప్రేక్షకుల లో మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వీడియో కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రస్తుతం ఇది కూడా బాగా వైరల్ గా మారుతోంది..అంతేకాదు లా లా భీమ్లా అనే పాట నవంబర్ 7 […]
భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నిత్యామీనన్, సంయుక్త హీరోయిన్ లుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టైటిల్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో యూట్యూబ్ లో విడుదలైంది. గేయ రచయిత రామయ్య రామజోగయ్యశాస్త్రి రాసిన ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఈ […]
కొత్త డేట్‌కి షిఫ్ట్ అవుతున్న `ఆర్ఆర్ఆర్`..ఇక పవన్, మహేష్ సేఫే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్‌గా నటించారు. అయితే కరోనా కారణంగా పలు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో సంక్రాంతి బరిలో ఉన్న పవన్ […]
ప్రభాస్‌ను భయపెడుతున్న సినిమా..?
టాలీవుడ్‌లో వచ్చే సంక్రాంతి రేసులో పలు భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ఇప్పటికే రిలీజ్ డేట్‌లను లాక్ చేసుకున్నాయి. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో ఈ మూడు సినిమాల మధ్య […]
రానా నాయుడు వెబ్ సిరీస్ కూడా రీమేకే.. తెలుగులో రైటర్లే లేరా?
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తన సినీ కెరీర్ లో ఎక్కువశాతం రీమేక్ సినిమాల్లో నటించారు. ఇక ఆయన తాజాగా నటించిన నారప్ప,దృశ్యం 2, సినిమాలు కూడా రీమేక్ గా సినిమాలనే సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే వెంకటేష్ రానాతో కలిసి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారు. నెట్ ఫ్లిక్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మించబోతోంది. దీనికి రానా నాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి […]
రానా కోసం కొత్త భార్యను తీసుకొచ్చిన డైరెక్టర్..త్వరలోనే..?
రానా దగ్గుబాటి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భీమ్లా నాయక్` ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరో హీరోగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ చిత్రంలో రానాకు భార్యగా తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని ఈ మధ్య బాగా ప్రచారం జరిగింది. […]
రానాకు పవన్ ఫ్యాన్స్ అన్యాయం చేస్తారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన భీమ్లా నాయక్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుందో మనం చూశాం. ఈ టీజర్ కొద్ది గంటల్లోనే రికార్డు వ్యూస్‌ను దక్కించుకుని పవన్ స్టామినా ఏమిటో మరోసారి నిరూపించింది. కాగా ఈ సినిమాలో మరో యంగ్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి […]
భీమ్లా నాయక్ సౌండ్ మామూలుగా లేదుగా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని పవన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా మంచి […]