బాహుబలి , మగధీర కాంబినేషన్ లో మరొక భారీ మూవీ రానుందా..?

రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి తో కలిసి నటించిన చిత్రం మగధీర. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారిగా అత్యధిక షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ అంటే ఏమిటో చూపించాడు రాజమౌళి. ఇక తర్వాత ప్రభాస్ తో కలిసి బాహుబలి మూవీ ని నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో రాజమౌళి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకి రాజమౌళి , ప్రభాస్ […]