Tag Archives: Benarji

 మోహన్ బాబు కారణంగా లైవ్ లోనే ఏడ్చేసిన బెనర్జీ..!

మా ఎన్నికల వేడి ప్రస్తుతం రగులుతూనే ఉంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక ప్రకాష్ రాజు ఆధ్వర్యంలో అందరూ మీడియాతో మాట్లాడుతూఉన్నారు. ఈ సందర్భంగా బెనర్జీ చాలా ఎమోషనల్ అయ్యారు.”తను మూడు రోజుల నుంచి నిద్ర పోలేదట.”అందుకు కారణం మోహన్ బాబు గారు నన్ను తిట్టడమే అంటూ మీడియా ముందే తెలియజేశాడు. ఆయన అలా ఎందుకు అన్నారు అర్థం కాలేదు దారుణంగా మాట్లాడాడు నేను ఎప్పుడూ ఇటువంటి

Read more