Tag Archives: bb4

హార్లీ డేవిడ్సన్‌పై ‘బిగ్ బాస్’ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

‘లెట్స్ గో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి దివి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమెను నెటిజన్లు ‘సోషల్ మీడియా క్వీన్’గా అభివర్ణిస్తుంటారు. ‘బిగ్ బాస్ సీజన్-4’ కంటెంస్టెంట్‌గా ఎంపికైన ఈ భామ సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తుంటంది. తాజాగా ఈ బిగ్ బాస్ బ్యూటీ గ్లామరస్ లుక్ ఉన్న సాహసపోతమైన ఫొటోలను షేర్ చేసింది. హార్లీ డేవిడ్ సన్ బైక్‌పై

Read more