మా ఎన్నికల్లో చిత్ర విచిత్రం.. బండ్ల గణేష్ స్టైలే వేరప్పా..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధ్యక్ష రేసులో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ముందు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా అని ప్రకటించిన జీవితారాజశేఖర్ అనూహ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోకి మారింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తోంది. జీవిత రాకతో ప్రకాష్ రాజ్ ప్యానెల్లో కీలకంగా ఉన్న బండ్ల గణేష్ […]