ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ ఎలాంటి జోష్ లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్గా ఎన్బికె 107 సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందరూ అనుకున్నట్టే జై బాలయ్య అంటూ ఈ సాంగ్ దుమ్ము దులిపేస్తుంది . మరీ ముఖ్యంగా ఈ సాంగ్ ప్రజెంటేషన్ చాలా బాగుంది అంటూ విమర్శకుల సైతం ప్రశంసలతో ముంచేస్తున్నారు . బాలకృష్ణ ఫ్యాన్ బేస్ కి ఆయన కటౌట్ కి పర్ఫెక్ట్ డైరెక్షన్ […]
Tag: balayya
ఆ ముగ్గురు హీరోయిన్లు ఎన్టీఆర్ లైఫ్‌లో సో స్పెషల్ .. ఎందుకంటే..!
నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాలలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలకృష్ణ తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరో ఎన్టీఆర్. ఇక ఈ బాబాయి- అబ్బాయి టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీయలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని కరోనా తర్వాత టాలీవుడ్‌కు మార్గదర్శకుడిగా మారాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ క్రేజ్ అమాంతం […]
సీనియర్ హీరోయిన్ రాధికకు చిరంజీవిలో నచ్చనిది… బాలయ్యలో నచ్చేది ఇవే…!
నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ప్రసారం అవుతోంది. తాజాగా రెండో సీజన్ రన్ అవుతోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అయ్యాయి. రెండో సీజన్లో ఎపిసోడ్లకు యంగ్ హీరోలు రావడంతో అదిరిపోయే రెస్పాన్స్‌లు వస్తున్నాయి. నాలుగో ఎపిసోడ్లో బాలయ్య తన మాజీ స్నేహితుడు, ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి గెస్టులుగా వచ్చారు. ఇదే […]
బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ పై ఓ క్రేజీ అప్‌డేట్ వదిలిన థమన్…!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా తెరకెక్కుతోన్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, టైటిల్ అనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ అన్నీ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణకి జోడిగా క్రేజీ ముద్దుగుమ్మ శృతిహాసన్ నటిస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా వచ్చే […]
జై బాలయ్య vs బాస్ పార్టీ.. గెలుపు ఎవరిది..!!
వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు సీనియర్ అగ్ర హీరోల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ నటించిన రెండు భారీ సినిమాలు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ రెండు భారీ సినిమాల్లో ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందో అన్న విషయం ఇప్పట్లో అయితే తేలిలా లేదు. ఈ రెండు సినిమాల్లో ముందుగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం […]
అన్ స్టాపబుల్ లో రాజశేఖర్ రెడ్డి భజన అందుకేనా…బాలయ్య గేమ్ ప్లాన్ సూపర్..!
సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఏ విషయం గురించి మాట్లాడిన ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. ఇక రీసెంట్గా వచ్చిన అన్ స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమోలో బాలకృష్ణ -వైయస్ రాజశేఖర్ రెడ్డిని పొగడటం గురించి గీత కృష్ణ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ… ‘ఇతర రాజకీయ పార్టీల నాయకుల గురించి మంచిగా మాట్లాడితే మనకు మంచి పేరు వస్తుందని అందుకే బాలకృష్ణ […]
ఏపీలో సినిమా రాజకీయం… దీనికి అంత సీన్ ఉందా…!
తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేరెండంటా..! అన్నట్టుగా సాగుతున్న ఏపీ రాజకీయాలు మరింత యూటర్న్ తీసుకునేందుకు రెడీ అవు తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అప్పుడే కారాలు మిరియాలు నూరుకుంటున్న వైసీపీ -టీడీపీ-జనసేనల మధ్య మరింతగా రాజకీ యాలు వాడివేడిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్‌తో భేటీ కావడం.. ఆ తర్వాత తాను సినిమా తీస్తున్నానని ప్రకటించడం తెలిసిందే. అది కూడా సీక్వెల్ సినిమాలు చేస్తున్నట్టు […]
మరోసారి విశ్వరూపం చూపించనున్న వీర సింహారెడ్డి.. సినిమా చూస్తే పూనకాలే బాలయ్య మజాకా..!!
నందమూరి అభిమానులకు అసలు పండుగ రాబోతుంది. అఖండ సినిమాతో అదిరిపోయి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. ఇక ఆ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్ కూడా అదిరిపోయే జోష్ వచ్చింది. ఇక ఎప్పుడూ ఆ ఫ్యాన్స్ కు మరింత హైప్స్ కు తీసుకువెళ్లే ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ గా మారింది. అఖండ విజయం తర్వాత కొద్ది గ్యాప్ లోనే మరో భారీ యాక్షన్ సినిమాను పట్టాలెక్కించాడు బాలకృష్ణ. యాక్షన్ సినిమాలను ఎంతో స్టైలిష్ గా […]
వీర సింహారెడ్డి సినిమా నుండి అదిరిపోయే క్రేజీ అప్డేట్ ఇచ్చిన థమన్..!!
నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత వరుస క్రేజీ సినిమాలతో టాలీవుడ్ లోనే దూసుకుపోతున్నాడు. ఇక ఇటు సినిమాలతో పాటు ఆహలో అన్ స్టాపబుల్ టాక్ షో తో తన క్రేజ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లాడు బాలయ్య. ఇక బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా ఇప్పుడు ఈ […]