ఆ మాస్ హీరో కోసం కెరీర్‌లో ఫస్ట్ టైం అలాంటి పనికి ఒప్పుకున్న బాలయ్య..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న బాలయ్య.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యను అభిమానించే సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అంతేకాదు బాలయ్య పేరు చెప్తే భయపడేవారు కూడా ఉన్నారు. ఆయన చాలా కోపం.. ఇట్టే కోపం వచ్చేస్తుందంటూ కొన్ని కామెంట్లు కూడా ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే […]

అఖండ 2 బడ్జెట్ లిమిట్స్ దాటిపోతుందే.. మేటర్ ఏంటంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా 4 బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు. బాలయ్య కెరియర్లో అఖండ ఎంత స్పెషల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాతే బాల‌య్య‌ సక్సెస్ ట్రాక్ ఎక్కి ఫ్లాప్ లేకుండా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆఖండ 2 సీక్వెల్ పై.. ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ లో […]

చిరు, బాలయ్య, తారత్, నాని, రానా అందరిలో ఈ కామన్ గా ఉన్న ఏకైక క్వాలిటీ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా హీరోయిన్లుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రెటీస్ గా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ గాను ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. అయితే ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్న.. అతి తక్కువ మంది మాత్రమే ఫ్యాన్స్ ఆనందం కోసం కొన్ని అరుదైన ప‌నులు చేస్తూ వారితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోపోయే స్టార్ హీరోస్ కూడా అదే కోవ‌కు చెందుతారు. ఎస్ చిరంజీవి, బాలయ్య ,తారక్, నాని, రానా దగ్గుపాటి ఈ […]

ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసిన బాలకృష్ణ నటించిన డిజాస్టర్ మూవీ.. ఏదో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా సక్సెస్ అందుకున్న తర్వాత.. ఎంతోమంది డైరెక్టర్లు ఆ సెలబ్రెటీల ఇంటికి క్యూ కడుతూ ఉంటారు. ఎన్నో కథలను వినిపిస్తూ ఉంటారు. కానీ.. హీరోలు లేదా, హీరోయిన్‌లు మాత్రం ఆ కథ అటు ఇటుగా అనిపించిన.. ఫ్లాప్ అవుతుందని ఆలోచన వచ్చిన వెంటనే ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సినిమా సెట్స్‌ పైకి వచ్చిన తర్వాత.. సగం షూట్ అయిన‌ తర్వాత కూడా ప్లాప్ అవుతుంద‌ని డౌట్‌తో షూట్ ఆపించేసిన […]

అఖండ 2 పై బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ అప్డేట్.. నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలయ్య.. అఘోర పాత్రలో ఉగ్రరూపం చూపించి బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేసిన సినిమా అఖండ‌. టాలీవుడ్ ఆడియన్స్ లో ఎప్పటికీ ఈ మూవీ గుర్తుండిపోతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా.. తాజాగా బోయపాటి మరోసారి బాలయ్య […]

ఓకే సినిమాలో బాలయ్య, చిరు.. ఫ్యాన్స్ కు పూనకాలే.. కానీ ట్విస్ట్ ఇదే..!

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ లెజెండ్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ప్రొఫెషనల్ గా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చుకున్న.. పర్సనల్ గా మాత్రం ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటినుంచో భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బాలయ్య సినీ ప్రస్థానం 50 ఏళ్ల వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ […]

అఖండ 2 క్లైమాక్స్ దిమ్మతిరిగే ట్విస్ట్.. పార్ట్ 3 కి పర్ఫెక్ట్ ప్లాన్..!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా డాకు మ‌హ‌రాజ్‌తో బ్లాక్ బస్టర్ అంతదుకుని దూసుకుపోతున్నాడు. వరుసగా నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య.. తన నెక్స్ట్ సినిమాపై కూడా ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచ‌నాలు నెలకొల్పాడు. బాలయ్య లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బ్లాక్ బాస్టర్ అఖండకు సిక్వెల్‌గా అఖండ 2 తాండవం తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో సింహ, లెజెండ్, అఖండ మూడు సినిమాలు తెరకెక్కి మూడు బ్లాక్ […]

థ‌మన్ కార్‌కు బాలయ్య పెయిమెంట్‌.. తెర వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

తాజాగా నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్‌కు కార్ గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వరుసగా బాలయ్య సినిమాలుకు థ‌మ‌న్‌ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించడంతోపాటు.. ఆయన సినిమాలకు బెస్ట్ అవుట్‌పుట్ తో బ్లాక్ బస్టర్‌లు అందించాడు. ఇక ఈ కార్ పెయిమెంట్ అకండ 2 నిర్మాతలు థ‌మన్‌కు చెల్లించినా.. బాలయ్య రెమ్యూనరేషన్ నుంచి ఈ మొత్తాన్ని మినహాయించనున్నారని టాక్ నడుస్తుంది. ఇక […]

కెరీర్‌లో ఫస్ట్ టైం మల్టీ స్టారర్‌కు సై అంటున్న బాలయ్య.. ఆ క్రేజీ హీరో ఎవరంటే..?

ప్రస్తుత కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా మల్టీ స్టార‌ర్ సినిమాలో నటించేందుకు మ‌గ్గు చూపుతున్నారు. ముఖ్యంగా.. పాన్ ఇండియన్ స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్‌ సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇదే లిస్టులోకి నందమూరి నట‌సింహం బాలయ్య యాడ్ అయిపోయారంటూ ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. తాజాగా సంక్రాంతి బరిలో బాలయ్య డాకు మహారాజ్‌ […]