ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ నట సింహం నందమూరి బాలయ్య హీరోగా తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను శుక్రవారం నాడు ఒంగోలులో గ్రాండ్గా […]
Tag: balayya
అయ్యయ్యో… బాలకృష్ణకు మళ్ళీ దెబ్బేసిన నాగార్జున..ఈసారి మామూలుగా లేదుగా..!
సినిమా పరిశ్రమ అన్నాక చాలా మంది నటీనటుల మధ్య మంచి అనుబంధాలు ఉంటాయి.. వారిలో మరి కొంతమంది మధ్య గొడవలు పెరిగీ దూరమవుతూ ఉంటారు. ఇక అది మరీ ముఖ్యంగా సినిమాల వల్ల కావచ్చు లేదంటే వారి వ్యక్తిగత విషయాల వల్ల కూడా అవ్వచ్చు. అయితే సినిమా పరిశ్రమలో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగార్జున- బాలకృష్ణల మధ్య ఉన్న గ్యాప్. అవును ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య ఎంతో దూరం ఉందని ఎన్నోసార్లు రుజువు అయింది. […]
ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్న బాలయ్య… మాస్ యాత్ర మామూలుగా లేదుగా..!
ప్రస్తుతం రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ సినిమాలు రాబోతున్నాయి. ఈ సంక్రాంతికి తెలుగు సీనియర్ హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ వార్ లో తలపడనున్నారు. ముందుగా వారిలో బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న ఈ బాక్స్ ఆఫీస్ బరిలో దిగనున్నాడు. ఈ సినిమా విడుదలైన 24గంటల తర్వాత చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలలో ముందు నుంచి బాలకృష్ణ […]
వీరసింహారెడ్డికి ఆ కన్ఫ్యూజన్ అనే ప్లస్ కానుందా..బాలయ్య లక్ మామూలుగా లేదుగా..!
నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత నటిస్తున్న పక్కా మాస్ యాక్షన్ సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.. అక్కడ ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయగా వీర సింహారెడ్డి ట్రైలర్ కు రికార్డు స్థాయిలో ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ కూడా అదిరిపోయే రీతిలో ఉండడంతో […]
ఆ విషయంలో అబ్బాయిని ఫాలో అవుతున్న బాబాయ్..సక్సెస్ అయ్యే నా..!
గత సంవత్సరం నందమూరి ఫ్యామిలీ టాలీవుడ్ లోనే తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. నందమూరి బాలకృష్ణ నుంచి మొదలుకొని కళ్యాణ్ రామ్ వరకు సూపర్ సక్సెస్ తో దూసుకుపోయారు. ముందుగా బాలకృష్ణ అఖండ సినిమాతో విజయ పరంపరను మొదలుపెట్టగా… తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ విజయ విహారాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లాడు. ఇక వీరితోపాటు కళ్యాణ్ రామ్ కూడా గత సంవత్సరం బింబిసారా సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ […]
బాలయ్య సింహం అయితే.. రిజల్ట్ వేరే లెవల్లో ఉంటుంది… ఇదే పక్కా సాక్ష్యం…!
నందమూరి నటసింహ అంటూ సింహాన్ని తన బిరుదుగా ఎంచుకున్నాడు బాలకృష్ణ. అందుకు తగ్గట్టుగానే సింహం అని వచ్చేలా చాలా సినిమాల్లో నటించాడు. అందులోనూ కెరీర్ బెస్ట్ లో ఇండస్ట్రీ హిట్‌లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వీర సింహారెడ్డి పేరుతో ఈ సంక్రాంతికి బాక్సాఫీసుస్ ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోని ఇప్పటి వరకు బాలయ్య ఎత్తిన సింహ అవతారాలు ఏంటి వాటి సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. – ముందుగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో […]
పార్ట్ వన్ హిట్ పార్ట్ 2 ప్లాప్… బెడిసి కొట్టిన బాలయ్య ఓవరాక్షన్..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7 ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని నిన్న తాజాగా ఎనిమిదో ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గెస్ట్ గా రావడం మరింత ఈ షో కి హైప్ తెచ్చిపెట్టింది. ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు ఆహా టీమ్. ముందు నుంచి ఈ ఫస్ట్ […]
బాలయ్య మాజాకా వీరసింహరెడ్డితో దుమ్ము దులిపేసాడుగా..?
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతలో వేసుకున్నారు. ఆ తరువాత వరుస గా అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై కూడా బాలయ్య అదరగొడుతున్నాడు. ప్రస్తుతం వీర సింహరెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో బీజీగా ఉన్నా బాలకృష్ణ.. నిన్నటి రోజున ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఒంగోల్ లో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. అక్కడ ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేయడం జరిగింది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ […]
ఆ సినిమా చేయడం బాలయ్య జీవిత కలా.. టైటిల్ కూడా ఇదే….!
నందమూరి బాలకృష్ణ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయన సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీశారు. అన్ని రకాల పాత్రలో నటించారు.ట పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక, సైన్స్ ఫిక్షన్ వంటి ఎన్నో జానర్‌లో ఆయన నటించారు. బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్లు ఎంతో జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే […]