ఈ సంక్రాంతికి స్టార్ హీరోల మధ్య మాత్రమే కాకుండా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. ముందుగా వీర సింహారెడ్డి తో థమన్ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమాకు 24 గంటల తేడాతో వాల్తేరు వీరయ్య తో దేవిశ్రీ ప్రసాద్ ఇలా ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. వీటితోపాటు మరో పక్క కోలీవుడ్ హీరో విజయ్ నటించిన వారిసు సినిమా కూడా థమన్ మ్యూజిక్ అందించాడు. ఈ రెండు […]
Tag: balayya
జగన్‌పై బాలయ్య పంచ్‌లు పేలిపోయాయ్… వీరసింహారెడ్డిలో వాయి తీసేశాడుగా…!
నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించిన సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమా ఈరోజు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ట్రైలర్లతో భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వడంతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైరికల్ గా డైలాగ్‌లు పేల్చాడు. . ‘‘నువ్వు సంతకం పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు […]
బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఇలా…వీర సింహారెడ్డి బిగ్గెస్ట్ ఓపెనింగ్ లోడింగ్..!
నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించిన తాజా సినిమా వీరసింహారెడ్డి. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈసినిమా విడుదలకు ముందు నుంచే భారీ పాజిటివ్ టాక్ తో సూపర్ బాజ్ క్రియేట్ చేసుకుంది వీర సింహారెడ్డి. గత రాత్రి ఇతర దేశాల్లో ప్రీమియర్ షో లతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వీర సింహారెడ్డి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతుంది. ఇక రెండు షోలు […]
బాలయ్య ముందే ఆ విషయాన్ని బయటపెట్టిన గోపీచంద్..వెక్కి వెక్కి ఏడ్చేసాడుగా..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తొలి సీజన్‌కు మించి రెండో సీజన్ భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఈ సీజన్లో ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా బాలయ్యతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా అహాలో స్ట్రీమింగ్ అవుతుండగా. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే […]
వావ్: గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీరసింహారెడ్డి కటౌట్.. అదిరిందయ్యా..!
బాలకృష్ణ సినిమాలు అంటేనే భారీ యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. ఆయన సినిమా వస్తుందంటేనే నందమూరి అభిమానులకు పండుగ. ఆయన నటించిన సినిమాల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, ఈ సినిమా పేర్లు వినగానే నందమూరి అభిమానులకు మాత్రమే కాదు ప్రతి తెలుగు సినీ అభిమానులకు కూడా వైట్ అండ్ వైట్ ఖద్దర్ వేసుకున్న నటసింహం బాలయ్య గుర్తుకొస్తాడు. ఆ సినిమాల్లో డైలాగ్‌లు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ‘నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా .. […]
ఆ ఇద్దరు డైరెక్టర్లకు మలినేని గోపీచంద్ సవాళ్లు… గెలిచి నిలుస్తాడా…!
నటసింహ నందమూరి బాలకృష్ణ తో సినిమాలు చేయాలంటే చాలా కష్టం.. ఆయనకున్న మాస్ ఇమేజ్ మరి ఎవరికీ లేదని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఆయన సినిమాలు ఎంతో పవర్ ఫుల్ గా ఉంటేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. గతంలో బాలయ్యతో ఈ మ్యాజిక్ బి గోపాల్ చేసి చూపించాడు. ఆయనతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్యాక్ టు బ్యాక్ నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మాస్ దర్శకుడు […]
బాలయ్య చేతికి ఉన్న ఈ వాచ్ ఎంత స్పెషలో తెలుసా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఫుల్ బిజీ హీరోగా కొనసాగుతున్నాడు. వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. గత సంవత్సరం అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా వీర సింహారెడ్డి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాను బాలయ్య రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ […]
నందమూరి ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే న్యూస్.. సెన్సార్ పూర్తి చేసుకున్న బాలయ్య వీర సింహారెడ్డి..!
నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్‌గా ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను […]
”వీర సింహారెడ్డి”లో హైలెట్ సీన్స్ ఇవే.. థియేటర్ దద్దరిల్లి పోవాల్సిందే..!
నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటిస్తున్న సినిమా వీర సింహా రెడ్డి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ముగించుకొని సంక్రాంతి పందెం పుంజుల థియేటర్లో దూకటానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు కొన్ని నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దినట్లు చెప్పాడు. […]