నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్ అందుకుని.. వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. మళ్లీ ఆ సినిమా తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు బాలకృష్ణ. ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో కూడా మరింత పాపులర్ అయ్యాడు బాలయ్య. ఈ క్రమంలోనే […]
Tag: balayya
బాలయ్య షోలో కోలీవుడ్ బ్రదర్స్.. అల్లు అరవింద్ స్కెచ్ మామూలుగా లేదుగా..!
కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య- కార్తీ ఇటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. నిజ జీవితంలో వీరిద్దరూ బ్రదర్స్ అయినా వీరి సినిమాలు చూసేందుకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే వీరి సినిమాలో కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన సక్సెస్ లేని ఈ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం వరుస విజయాలతో సౌత్ […]
బాలయ్య- పవన్ అదిరిపోయే సినిమా.. ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..!
టాలీవుడ్ లో రెండు సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. బాలయ్య ఎలాంటి సినిమా చేసిన ప్రేక్షకులను మెప్పిస్తుందనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా బాలయ్య అన్ స్టాపబుల్‌గా అదరగొడుతున్నాడు. ఆహా ద్వారా బాలయ్య వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టపబుల్ షో తో తనలోని కొత్త బాలకృష్ణను అభిమానులకు పరిచయం చేశాడు. దీంతో బాలయ్య క్రేజ్ మరో లెవల్ కి వెళ్ళింది. ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి […]
వీర సింహారెడ్డి కామెంట్స్ పై.. అక్కినేని ఫ్యామిలీ రియాక్షన్..!
ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ అవడంతో పాటు బాలయ్య కెరీర్ లోనే అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. రీసెంట్ గా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ ను హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో ఈ సినిమా యూనిట్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో పాటు టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఈ వేడుకలో […]
అనిల్ రావిపూడి బాలయ్య మూవీ నుంచి.. నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అప్డేట్ దెబ్బకి థింకింగ్ మారిపోవాల్సిందే..!
నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై కూడా బాలయ్య అదిరిపోయే రేంజ్ లో అదరగొడుతున్నాడు. అఖండతో మొదలుపెట్టిన విజయాల దండయాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు బాలయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు రాబట్టుకుంది. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య వరుస క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ […]
చిరంజీవి-బాలయ్యల సెంటిమెంటు పవన్ కు కూడా కలిసొస్తుంది..?
టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం అభిమానుల సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ పీరియాడికల్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా నటిస్తున్నది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద మరొకసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర బృందంతో పాటు […]
అక్కినేని నందమూరి కుటుంబానికి గొడవలు ఉన్నాయా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెబుతూ ఉంటారు.అయితే వీరిద్దరు మధ్య నటులుగా ఎంతో పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులుగా ఉండేవారని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏఎన్ఆర్ తో విభేదాలు వచ్చాయని విషయాన్ని ఏఎన్నార్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తో విభేదాల గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే గొడవలు ఎలా ఉన్నప్పటికీ బాలయ్య మాత్రం ఒక దశ […]
బాలయ్యకే పెగ్ పట్టించిన హనీ రోజ్.. ఈమె యవ్వారం మామూలుగా లేదుగా..!
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించిన సినిమా ‘వీర సింహారెడ్డి’. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్, హనీ రోజ్ నటించారు. ఈ సినిమాలో అందరి చూపు శృతిహాసన్ […]
అనిల్ స్కెచ్ అదిరిపోయిందిగా.. బాలయ్య జోరు మాములుగా లెదుగా..!
నందమూరి బాకృష్ణ వరుస విజయాలతో టాలీవుడ్‌లోనే సూపర్ ఫామ్‌లో దూసుకుపోతున్నడు. అఖండతో మొదలైన దండయాత్ర సంక్రాంతికి వచ్చిన వీరసింహరెడ్డితో మరో లెవల్‌కు తీసుకు వెళ్ళాడు. ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టుకొని బాలయ్య కేరీర్‌లోనే అల్ టైమ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్యను మనం ఇప్పటి వరకు చూడాని […]