ప్రగ్యా జైస్వాల్ కి ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో..!!

ఈ మధ్యకాలంలో బాలయ్య పలు కమర్షియల్ యాడ్లలో కూడా చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కెరియర్లో ఎన్నో చిత్రాలు నటించిన బాలయ్య ఎందుకో కమర్షియల్ యాడ్ విషయంలో మాత్రం ఎప్పుడు వెనకడుగు వేసేవారు.కానీ ఈమధ్య రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి ఒక యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి జువెలరీ సంస్థకు సంబంధించి ఒక యాడ్లో నటించారు. ఈ యాడ్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి కనిపించడం జరిగింది. వేగ శ్రీ జ్యువెలరీ అండ్ డైమండ్ […]

రీ రిలీజ్ కు సిద్ధమైన బాలయ్య సింహా చిత్రం.. ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా బాగా కొనసాగుతోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోస్ డైరెక్టర్ కెరీర్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాతలు. ఇప్పటికే మహేష్, పవన్ ,చిరంజీవి ,వెంకటేష్, ఎన్టీఆర్ ,ప్రభాస్ కెరియర్ లో మంచి హిట్ చిత్రాలుగా పేరుపొందిన సినిమాలను థియేటర్లో రీ రిలీజ్ చేసి మంచి లాభాలను అందుకుంటున్నారు. గతంలో బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాని రీ రిలీజ్ […]

శృతిహాసన్ పై దారుణమైన ట్రోలింగ్.. కారణం..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం వీరసింహారెడ్డి.ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మర్లేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం జరిగింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే కీలకమైన పాత్రలో హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, విజయ్ దునియా నటించారు. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోయింది.. కానీ సంక్రాంతి విజేతగా మాత్రం నిలవలేకపోయింది అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సమయంలోనే చిరంజీవి […]

పదే పదే అదే బ్యూటీకి ఛాన్స్ ఇస్తున్న బాలయ్య.. యవ్వారం తేడాగుందే..!?

సినీ ఇండస్ట్రీలో బాలయ్యకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నందమూరి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలకృష్ణ ..రీసెంట్ గానే వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతకుముందు అఖండతో సినిమా కరోనాతో అల్లాడిపోతున్న సినిమా ఇండస్ట్రీకి ఓ దారి చూపించిన బాలయ్య.. ప్రజెంట్ ఎన్.బి.కె 108 సినిమా చేస్తున్నాడు . కాగా రీసెంట్గా నందమూరి తారకరత్న మరణించిన కారణంగా సినిమా షెడ్యూల్ ని […]

పై లోకంలో ఉన్న నందమూరి తారకరామారావు గారు సంతోషపడాలి అంటే..బాలయ్య ఆ పని చేయాల్సిందే..!?

స్వర్గీయ నందమూరి తారక రామారావు.. ఈ పేరు చెప్తే మనలో మనకే తెలియని స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకు తెలియకుండా గూస్ బంప్స్ వస్తాయి . మన బాడీలో మనకి తెలియకుండానే చేతులు పైకి లేసి దండం పెడతాయి . అంతలా తన పేరుకి ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నాడు నందమూరి తారక రామారావు గారు . ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి కొడుకులు , మనవళ్లు వచ్చినా.. ఇప్పటికీ నందమూరి అనగానే తారక రామారావు గారి పేరే […]

ఓటీటీలోనూ వీర‌సింహారెడ్డి రికార్డుల వేట‌… బాల‌య్య ఆట మామూలుగా లేదుగా…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన వీర సింహారెడ్డి.. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా రెండు సినిమాలు కూడా ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. వీర సింహారెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోనే ఎప్పుడూ లేనట్టుగా తొలిరోజే […]

షూటింగ్‌కు తాగి వ‌చ్చిన డైరెక్ట‌ర్‌… బాల‌య్య ప‌ట్టుకుని వాయించేశాడా…!

నందమూరి హీరోల గురించి కొన్ని కామెంట్స్ మనం వింటూ ఉంటాం మరి ప్రధానంగా క్రమశిక్షణ అనే మాట వారి దగ్గర నుంచి ఎక్కువగా వినబడుతుంది. వారు చేసే సినిమాలకు షూటింగ్ కి సమయానికి వచ్చి తమ పనిని కచ్చితంగా పూర్తి చేస్తారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి తరం నందమూరి హీరోలు అందరూ కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారని వారి సినిమాల షూటింగ్ సమయాని కంటే గంట ముందే వస్తారని చెబుతారు. మరి బాలకృష్ణ అయితే […]

మీకు తెలుసా..ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో గా మారడానికి కారణం..ఆ స్టార్ హీరో నే ..!!

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగారు. గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పోన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారడానికి బాలకృష్ణ అనే కారణమని చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్‌లో హీరోగాపరిచయం అయ్యాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు […]

ప్లాప్ అవుతుంద‌ని ముందే తెలిసి కూడా బాల‌య్య చేసిన సినిమా ఇదే..!

చిత్ర పరిశ్రమంలో కొత్త హీరోలైన సీనియర్ హీరోలైనా సరే ఓ సినిమా కథ వినేటప్పుడు లేదా షూటింగ్ జరుగుతున్న సమయంలో, సినిమా ఔట్పుట్ చూసినప్పుడు దర్శక నిర్మాతలకు అలాగే హీరోలకు ఇది ఆడుతుందా..? ఆడదా..? అనేది తెలిసిపోతుంది. కానీ ఒక్కొక్కసారి వారి అంచనాలు తలకిందులైన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని తెలిశాక కూడా ఆ సినిమా చేశారంటే అది కచ్చితంగా హీరో మొహమాటం లేదా కంట్మెంట్ అయ్యే ఉంటుంది.   ఇలా […]