ఇంట్రెస్టింగ్ అప్డేట్: బాలయ్య- అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్‌కు టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరోలైన బాలయ్య, చిరంజీవి తమ సినిమాలతో పోటీ పడగా ఇందులో ఇద్దరు విజయం సాధించారు. ఆ తర్వాత సమ్మర్‌లో కూడా వరుస‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో భాగంగా అందరికంటే ముందుగా యువ హీరో నాని దసరా సినిమాతో తన సమ్మర్ వేటను మొదలుపెట్టాడు. ఆ తర్వాత రవితేజ మరికొందరు యువ హీరోలు ఈ సమ్మర్ పోటీలో నిలవనున్నారు. ఆ తర్వాత వచ్చే వినాయక చవితి, […]

వావ్: IPL 2023 లో నట సింహం.. కొత్త అవతారమెత్తిన బాలయ్య..ఇక కెవ్వు కేక..అంతే!!

ఎస్ ..ఇది నిజంగా నందమూరి అభిమానులకు కేక పెట్టించే న్యూస్ అని చెప్పాలి . ఇప్పటివరకు బాలయ్యని డైరెక్టర్గా.. ప్రొడ్యూసర్ గా ..నటుడిగా.. హీరోగా ..విలన్ గా అఘోరా గా.. ఎన్నో పాత్రల్లో చూసాము శభాష్ అని మెచ్చుకున్నాము . కాగా రీసెంట్ గానే అస్ స్టాపబుల్ షో ద్వారా ఆయనలోని హోస్ట్ కూడా బయటపడ్డాడు . త్వరలోనే బాలయ్య లోని కొత్త టాలెంట్ ను జనాలకు చూపించడానికి శ్రీకారం చుట్టాడు నందమూరి బాలకృష్ణ . ఎస్ […]

వెంకటేష్ సూపర్ హిట్ సినిమాకు బాలయ్యకు సంబంధం ఏంటి..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఏ హీరోకు అందని సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో ఎవరు ఊహించిన విధంగా బాలయ్య తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో మరో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి […]

బాలయ్య ఆ స్టార్ హీరోయిన్ ని అంతలా ప్రేమించాడా.. అయితే వీరి పెళ్లికి అడ్డుపడింది ఎవరు..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఎంతో గౌరవం మరియు ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కుటుంబ ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టాడు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడంలో ఈ నందమూరి హీరో కీలకపాత్ర పోషించాడు. ఈ విషయం ఇలా ఉంచితే […]

బాల‌య్య – శ్రీదేవి కాంబినేష‌న్లో మిస్ అయిన రెండు సినిమాలు ఇవే..!

నందమూరి బాలకృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమా ఎందుకు రాలేదు? అనే సందేహం అప్పటి వారికే కాదు.. ఈ తరం ప్రేక్షకాభిమానులకు కూడా వస్తుంది.. ఎందుకంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత చిరంజీవి.. నాగేశ్వర రావు కొడుకు నాగార్జునతో పాటు వెంకటేష్‌తోనూ ఆమె నటించింది. కానీ ఒక్క బాలయ్య బాబుతో మాత్రమే జత కట్టలేదు.. పైగా ఎన్టీఆర్ ‘బడిపంతులు’ చిత్రంతో బాలనటిగా పరిచయం అయిన శ్రీదేవి.. 1970 కాలంలో.. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చి […]

బాలయ్య – విజయశాంతి మధ్య గ్యాప్‌కు కారణం అదే… అయినా బాల‌య్య అంటే ఇష్ట‌మే…!

తెలుగుతెరపై ఎన్నో హిట్ సినిమాలు చేసి మంచి జంటగా పేరు పొందిన హీరో హీరోయిన్లు చాలామందే ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కూడా ఒకరు. 1980 సంవత్సరంలో దాదాపుగా వీరిద్దరి కాంబినేషన్ లోనే 17 సినిమాలకు పైగా నటించారు. దాంతో పాటు సినీ నిర్మాతలకు లాభాల పంట కూడా పండించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిట్టచివరి సినిమా నిప్పురవ్వ. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. అయితే […]

బాల‌య్య వ‌దులుకున్న టాప్ – 10 సినిమాలు … ఇండ‌స్ట్రీ బ్లాక్‌బ‌స్ట‌ర్లు కూడా మిస్‌…!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాలనుకున్న కథను అనివార్య కారణాలవల్ల మరో హీరో చేసి హిట్‌ కొట్టడం లేదా ప్లాప్ కొట్టడం సహజంగా జరుగుతూ ఉంటుంది. తాను వదులుకున్న సినిమా హిట్ అయితే ఆ హీరో ఫీల్ అవుతుంటాడు. అలాగే తాను రిజెక్ట్ చేసిన కథ ప్లాప్ అయితే… తన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందని సంతోషంగా ఉంటాడు. చాలామంది స్టార్ హీరోలు ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాలు వదులుకొని తర్వాత బాధపడిన సందర్భాలు ఉన్నాయి. నటసింహం బాలకృష్ణ […]

అనిల్ సినిమాకి బిగ్ రిస్క్ చేస్తున్న బాలయ్య.. తేడా కొట్టిందా “దబిడి దిబిడే”..!!

సినిమా ఇండస్ట్రీలో పలువు స్టార్ హీరోస్ ఎక్కువగా సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు . పలానా తేదీన సినిమా రిలీజ్ చేస్తే సినిమా హిట్ అవుతుందని .. పుట్టినరోజు నాడు సినిమా అనౌన్స్ చేస్తే డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని భావిస్తూ ఉంటారు . మరికొందరు సినిమా టైటిల్స్ విషయంలో .. సినిమా పూజా కార్యక్రమం విషయంలో ఎక్కువగా మంచి ముహూర్తం.. ఫాలో అవుతూ ఉంటారు . అయితే టాలీవుడ్ లో నటసింహం గా […]

అన్ స్టాపబుల్ షో కి ఎండ్ కార్డు పడినట్టేనా..?

గడిచిన రెండు సంవత్సరాల క్రితం నుంచి బాలయ్యలో పెనుమార్పు రావడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే పలు రకాల యాడ్లకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే మంచి మంచి కథలను ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. ఇప్పటివరకు అన్ స్టాపబుల్ సీజన్ -2 సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది.త్వరలోనే త్రి సీజన్ కూడా మొదలు కాబోతోందనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం బాలకృష్ణ […]