నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పౌరాణికం- సాంఘికం- భక్తి- జానపదం ఇలా ఏ సినిమాలో నటించిన కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలోనే పాతాళభైరవి లాంటి జానపద సినిమాలో నటించారు. 1951లో వచ్చిన ఈ సినిమాకు కె.వి.రెడ్డి దర్శకత్వం వహించరు. ఎన్టీఆర్ తన కేరీర్ బిగినింగ్‌లోనే చూపించిన ప్రతిభకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో హీరోన్లుగా కే.మాలతి- సావిత్రి- గిరిజ- సురభి- కమలాబాయి […]
Tag: balayya
వసుంధరకు ఎంతో ఇష్టమైన బాలయ్య సినిమా ఏంటో తెలుసా..!
సీనియర్ హీరో బాలకృష్ణ తన సినిమా పొలిటికల్ లైఫ్ లో కుటుంబాన్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయరు. ఈ సూత్రాన్ని ఆయన తన తండ్రి ఎన్టీఆర్ నుంచి పునికి పుచ్చుకున్నారు.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుటుంబ సభ్యులు వారసులు ఏనాడు కూడా ఆయన రాజకీయ వ్యవహారాల్లో తలదొరచలేదు వీరంతా ఎన్టీఆర్‌కు రాజకీయపరంగా పూర్తి దూరంగా ఉండేవారు. ఇక ఇప్పుడు బాలయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ఏనాడు బాలయ్య పదవిని అడ్డం పెట్టుకుని పైరవీలు […]
ఆ ముగ్గురు హీరోయిన్లు అంటే బాలయ్యకు చాలా స్పెషల్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. కెరీర్ ప్రారంభంలో బాలయ్య, విజయశాంతి, సుహాసిని, రాధా, భానుప్రియ లాంటి హీరోయిన్లతో ఎక్కువగా సినిమాలు చేశారు. బాలయ్య కెరీర్ ప్రారంభం నుంచి 1990వ దశకం వరకు చూసుకుంటే కచ్చితంగా విజయశాంతికి ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చారు. బాలయ్య- విజయశాంతి కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక క్రేజ. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పటి దర్శక నిర్మాతలు సైతం బాలయ్యతో […]
గుండమ్మ కథ సినిమా రిలీజ్ వెనక అంత తతంగం నడిచిందా.. !
తెలుగు చిత్ర పరిశ్రమలో అపురూప సినిమాల్లో గుండమ్మ కథ కూడా ఒకటి. ఈ సినిమాలో తెలుగు దిగ్గజనుటలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, సావిత్రి, సూర్యకాంతం వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెర మీద వస్తే మిస్ అవ్వకుండా చూడని ప్రేక్షకులు లేరు. ఈ సినిమాను ఇప్పటి తరం హీరోలు రీమేక్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇక గతంలో ఈ […]
బాలయ్యకు చెల్లి అనగానే ఒక్కసారిగా భోరున ఏడ్చేసిన లయ.. డైరెక్టర్ అంత పని చేశాడా..!
నటసింహ బాలకృష్ణ సినిమాలో అవకాశం వస్తే వదులుకోవడానికి ఏ హీరోయిన్ ఇష్టపడరు. బాలయ్యకు జోడిగా నటించే ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా వెంటనే ఓకే చెబుతారు. నయనతార లాంటి లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు సౌత్ ఇండియాలో చాలామంది హీరోల పక్కన నటించేందుకు ఇష్టపడటం లేదు. అయితే బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం నయనతార వెంటనే ఓకే చెబుతుంది. బాలయ్యకు జోడిగా సింహ, శ్రీరామరాజ్యం, జై సింహా వంటో సూపర్ హిట్ సినిమాల్లో నయనతార […]
కాళీమాత భక్తుడుగా బాలయ్య.. ఊచ కోత మరో లెవల్లోనే..!
గత రెండు సంవత్సరల నుంచి నందమూరి బాలకృష్ణ ఏ సినిమా చేసిన అది ఓపెద్ద సెన్సేషన్ అవుతుంది. అఖండతో మొదలు పెట్టిన విజయపరంపర ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహరెడ్డితో మరో లేవల్‌కు వెళ్ళింది. ఇటు సినిమాలతోనే కాకండా బుల్లి తెరపై కూడా బాలయ్య అదరగొడుతున్నాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకున్నాయి. ఇందులో బాలయ్యకు జంటగా […]
భారీ ధరకు “NBK108” డిజిటల్ రైట్స్.. బాలయ్య ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!
గత రెండు సంవత్సరల నుంచి నందమూరి బాలకృష్ణ ఏ సినిమా చేసిన అది ఓపెద్ద సెన్సేషన్ అవుతుంది. అఖండతో మొదలు పెట్టిన విజయపరంపర ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహరెడ్డితో మరో లేవల్‌కు వెళ్ళింది. ఇటు సినిమాలతోనే కాకండా బుల్లి తెరపై కూడా బాలయ్య అదరగొడుతున్నాడు. ఇక ఇప్పుడు ఇవన్నీ కలిసి బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న బాలయ్య 108వ సినిమాకు ప్లస్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ నటిస్తోంది. మరో […]
బాలయ్యకు ఇష్టమైన ఆ టాప్ బౌలర్లు ఎవరో తెలుసా..!
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం ఏ పని చేసినా ఆయనకు అనుకూల ఫలితాలు వస్తుండటం గమనార్హం. కరోనా రాకముందు బాలయ్య బాబు కేవలం సినిమాలకు రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ కరోనా తరువాత బాలకృష్ణ ఓటీటీ రంగంలో అందరిని అలరిస్తున్నారు. తనలో ఉన్న యాంకర్ టాలెంట్ బయటకు తీసి విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. ఆహా “అన్ స్టాపబుల్” షో… బాలకృష్ణ లో ఉన్న మరో కోణాన్ని చూపించడం జరిగింది. ఈ షో […]
బాలయ్యకు శ్రీలీల కూతురు కాదట.. మరి ఏమౌతుంది అబ్బా..!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమాని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. NBK108 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా అనిల్ రావిపూడి ప్రెజెంట్ చేస్తుండటంతో టాలీవుడ్‌లోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కాగా, ఈ […]