నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కి తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఉంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో గత 11 ఏళ్లలో 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక అది కూడా బాలకృష్ణ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు `సింహా`, లెజెండ్`, `అఖండ` అనే మూడు సినిమాలతో అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి శీను. ఇక అందుకే వీరిద్దరి కాంబినేషన్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుంది. ఇక గత ఏడాది […]
Tag: Balakrishna
‘ఆహా’ బాలయ్యతో అదిరిపోయే ప్లాన్…దీంతో అల్లు అరవింద్ మరో లెవల్ కి వెళ్లినట్టే..!
బాలకృష్ణ మొదటిసారిగా చేసిన టాక్ షో అన్ స్టాపబుల్ ఇది ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ షో ఎవరు ఊహించిన విధంగా భారీ సక్సెస్ సాధించింది. ఈ షో తో బాలయ్యకు యూత్ లో కూడా ఫుల్ క్రేజ్ వచ్చింది. తాజాగా ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలు కాబోతుంది. దీనికి సంబంధించిన పనులు చక చక జరగబోతున్నాయి. అయితే తాజాగా సీజన్ 2కు సబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆహా ఈ సీజన్2 […]
వావ్: ఆన్ స్టాపబుల్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..!!
నందమూరి బాలకృష్ణ గత ఏడాది వచ్చిన అఖండ సినిమాతో భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకుని వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంలోనే 2022 ప్రథమంలో ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో ప్రేక్షకులను ఎంతో బాగా […]
కుట్రపూరితంగానే బాలకృష్ణపై కేసు పెట్టిన హిజ్రాలు.. అసలు ఏమైందంటే..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటసింహ బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరుపదల వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు కూడా ఈయన సినిమాల ఫలితాలను చూసి ఆశ్చర్యపోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. వెంటనే టాలెంటెడ్ డైరెక్టర్లకు అవకాశాన్ని […]
మొదలైన అన్ స్టాపబుల్ షూటింగ్.. మొదటి గెస్ట్ ఎవరంటే..?
నటసింహ బాలకృష్ణ మొదటి సారి బుల్లితెరపై అడుగుపెట్టిన మొదటి షో అన్ స్టాపబుల్ విత్ ఎం బి కే.. ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులంతా కూడా ఆహా లో వస్తున్న ఈ షో కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తిచేసుకుని రెండవ సీజన్ కి సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తూన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన తాజా అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బాలకృష్ణ మొన్నటి వరకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న […]
విలన్లపై బాలయ్య ఉగ్రరూపం.. ఫైట్ సీన్ వీడియో లీక్..
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 వర్కింగ్ టైటిల్ లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. బాలయ్య ఈ సినిమాలో మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అయితే టాలీవుడ్ […]
అభిమానులకు పిచ్చెక్కించే అప్డేట్..బాలయ్యతో మరో క్రేజీ డైరెక్టర్.. కథ ఇదే..!
సీనియర్ హీరోలలో బాలకృష్ణ టాలీవుడ్ లో మంచి సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా షూటింగ్లో బిజీగాఉన్నాడు. ఈ సినిమాను డిసెంబర్‌లో లేదా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108 సినిమా షూటింగ్లో బిజీ అవ్వనున్నడు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. […]
బాలయ్య పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన శ్రీహరి భార్య..!!
దివంగత నటుడు శ్రీహరి ఎన్నో సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇండస్ట్రీలో శ్రీహరి అంతటి నటుడు మరెవరు రారని కూడా చెప్పవచ్చు. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో అనారోగ్య సమస్య కారణంగా సడన్గా సీరియస్ అవ్వడంతో హాస్పిటల్లో చేరిన వెంటనే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మరణించడం జరిగింది. వ్యక్తిగతంగా శ్రీహరి ఎంతో గొప్ప వ్యక్తి .. ఆయన ఎందరికో సహాయం చేశారని , ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. […]
బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు..వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మోక్షజ్ఞ..!?
గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా వేడి పుట్టిస్తున్నాయో తెలిసిందే. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యేలా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మార్చాలని సంచలన నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆయన నిర్ణయాని తప్పుపడుతున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు […]