తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి అహలో అన్ స్టాపబుల్-2 షో కి చంద్రబాబు నాయుడు ,తన కుమారుడు లోకేష్ గెస్ట్ గా రావడం జరిగింది. అయితే ఇలా వెళ్లడంపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. కొడాలి నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణించి ఇప్పటికీ 25 సంవత్సరాలు దాటిన షోల […]
Tag: Balakrishna
కృష్ణంరాజు కుటుంబాన్ని కి అండగా బాలకృష్ణ… ఫోటోలు వైరల్..!
గత నెల తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరు ఊహించని విషాదాలు చోటు చేసుకున్నాయి. ఆ నెలలోనే టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 11న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన మరణ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. అయన పార్థివ దేహం వద్దకు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు- నిర్మాతలు అందరూ కదిలి వచ్చారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు గారు మరణించిన సమయంలో బాలకృష్ణ ఇండియాలో లేరు. […]
బాలకృష్ణ సినిమాపై భారీ కుట్ర.. ఆ పెద్ద మనిషి కావాలనే అన్యాయం చేస్తున్నారా..!
గత సంవత్సరం బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో విడుదలై భారీ ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కి టాలీవుడ్ మధ్య కొంత గ్యాప్ కూడా వచ్చింది. ఆ టైంలో సినిమా టికెట్ రేట్లను భారీగా తగ్గించింది గవర్నమెంట్. ఆ తగ్గించిన రెట్ల టైంలోనే ఈ సినిమా విడుదలై.. సెన్సేషనల్ […]
#NBK 107 మూవీ టైటిల్ ఖరారు..ఇక వీరంగమే..!!
నటసింహ బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం చెమటలు పట్టించే విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటించడమే కాకుండా తన సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ కలెక్షన్ విషయంలో దూసుకుపోతున్న బాలకృష్ణ నటన , ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో మాస్ యాక్షన్ తో ప్రేక్షకులలో ఉర్రూతలూగించే బాలయ్య.. అప్పటికి ,ఇప్పటికీ తన నటనలో ఏమాత్రం మార్పు […]
రీ రిలీజ్ మూవీ తో వచ్చిన డబ్బులను బాలయ్య ఏం చేశారంటే..?
గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీల సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ రీ రిలీజ్ అనే పద్ధతికి తెరలేపింది మాత్రం మహేష్ బాబు అభిమానులని చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో మహేష్ బాబును ట్రెండ్ చేయడానికి ఆయన అభిమానులు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా పోకిరి సినిమాను రిలీజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి […]
RRR సినిమా ప్రొడ్యూసర్ తో బాలకృష్ణ యాక్షన్ చిత్రం..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ యాక్టర్ గానే ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి హీరోగా కొనసాగుతూ ఉన్నారు బాలకృష్ణ. అంతేకాకుండా యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ తన హవా ఇంకా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు మరొకవైపు ప్రజాసేవ ఎలా అన్నిటిలో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు బాలయ్య. అయితే ఇప్పుడు తాజాగా బాలకృష్ణ గురించి ఒక […]
క్రేజీ న్యూస్.. ఆ యువ హీరోలు బాలకృష్ణ షోలో సందడి చేయబోతున్నారా…!
నందమూరి బాలకృష్ణ ఆహలో ఈ సంవత్సరం మొదటిలో అన్ స్టాపబుల్ షో తో ఎంతో వినోదాన్ని పంచారు. ఆ షో తో బాలకృష్ణ యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి క్రియేట్ చేశారు. ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్కి గెస్ట్‌లుగా చంద్రబాబు- లోకేష్ రాబోతున్నారు. ఇప్పటికే వీరితో జరిగే ఎపిసోడ్ […]
బాలకృష్ణ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ గురించి సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సోషల్ యాక్టివి విజయ్ గోపాల్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి దగ్గరలో ఉన్న సర్కారు స్థలాన్ని బాలక్రిష్ణ అక్రమంగా ఆక్రమిస్తున్నారని విషయాన్ని తెలియజేశారు. ఈ విషయాన్ని GHMC సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఈ ఆరోపణ చేసిన విజయ్ గోపాల్ ఎవరు […]
మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాంబు పేల్చిన వేణుస్వామి…!
టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . వేణు స్వామి మాట్లాడుతూ బాలకృష్ణ గారు ప్రతిరోజు రాహుకాలం చూసుకుంటారని.. యమగండ […]