ఇంకో రెండు మ్యాచ్లు కప్ మనదే.. బాలకృష్ణతో శోభన్ బాబు ఫోటో వైరల్..!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అనేది ఎంత వ్యసనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ చిన్న విషయం బయటకు వచ్చిన, అది అన్నోన్ ఫ్యాక్ట్ అయినా… వచ్చిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారిపోతుంది. ఇక సందర్భాన్ని బట్టి క్రియేట్ చేసే ఫన్నీ మీమ్స్ అయితే మామూలుగా ఉండవు.. ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టి20 వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది.. టీమ్ ఇండియా ఎంతో అద్భుతంగా ఆడి సెమీస్‌కు వచ్చింది. టీమిండియాలో ఉన్న యంగ్ ప్లేయర్లు తమ […]

బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిత్య..999 మ్యాక్స్..!!

టాలీవుడ్ లో నరసింహా బాలకృష్ణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాకు ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఎప్పటినుంచి ఈ సినిమా సీక్వెళ్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపించిన ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే ఈ చిత్రాన్ని ఆదిత్య -999 మ్యాక్స్ టైటిల్తో విడుదల చేయబోతున్నట్లు బాలయ్య తెలియజేసినట్లు తెలుస్తోంది. […]

బాలయ్య కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరో.. ఆ పవర్ ఫుల్ విలన్ ఎవరంటే..!

నందమూరి బాలకృష్ణ ఓవైపు వరుస‌ సినిమాలతో మారో వైపు బుల్లితెరపై సందడి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అఖండ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య.. వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలు నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు రీసెంట్గా వీర సింహ రెడ్డి అనే పవర్ఫుల్ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగాకి శృతిహాసన్ నటిస్తుంది. వచ్చే సంక్రాంతికి […]

టాలీవుడ్ లో హీరోలంటే బాలయ్య.. నాగార్జునేనా.. కారణం..!!

ప్రస్తుత కాలంలో ఓ స్టార్ హీరో సినిమా విడుదలై సూపర్ హిట్ అయితే ఆ సినిమాకు సంబంధించిన అన్ని లెక్కలు బయటకు వస్తాయి.. బడ్జెట్, బిజినెస్, కలెక్షన్స్, రికార్డ్స్ ,టీజ‌ర్, ట్రైలర్ వ్యూస్ టిఆర్పి రేటింగ్స్.. ఇలా ఆ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం బయటికి వచ్చేస్తుంది.. వీటి కోసం ఆ స్టార్ హీరో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ అప్డేట్స్ కోసం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత […]

బాలయ్యకు షాక్ ఇచ్చిన జయమ్మ.. కారణం ఏంటంటే..?

జయమ్మ అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె నటిగా తనదైన మార్క్ చూపించింది. తమిళంలో శింబు హీరోగా పోడా పోడి సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూ టర్న్ తీసుకొని విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా రాణిస్తోంది. తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ మూవీతో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తన తదుపరి పాత్రల తో మరింత పేరును తీసుకొచ్చింది. అంతేకాదు గత […]

కిస్ సీన్‌లో బాలయ్య చేసిన పనికి కెవ్వుమన్న హీరోయిన్ మీనా..

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ షో ఇప్పటికే సీజన్ 1 పూర్తి చేసుకొని సీజన్ 2లోకి అడుగు పెట్టింది. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ నారా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ వారం ఎపిసోడ్‌కి శర్వానంద్, అడివి శేష్‌ వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో అడివి శేష్‌ని ఉద్దేశిస్తూ.. “నువ్వు నీ సినిమాలో నీ ఫస్ట్ కిస్ ఎవరికి ఇచ్చావ్?” అని బాలకృష్ణ అడిగాడు. ఆదా శర్మ అని శేష్ సమాధానం […]

15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైట్ నుండి దూకేసిన శర్వానంద్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే!

నందమూరి నటసింహం బాలకృష్ణ `అన్ స్టాపబుల్` అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మొదటి సీజన్ మంచి సక్సెస్ అందుకోవడంతో ఇటీవల గ్రాండ్ గా రెండో సీజన్ ప్రారంభమైనది. అయితే ఈ షో మూడో ఎపిసోడ్ లో యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేషులు వచ్చి బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ `జాను` సినిమా షూటింగ్ సమయంలో తనకు జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకొని చాలా […]

బాలయ్య ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్.. వీరసింహారెడ్డి ఇంటర్వెల్ ట్విస్ట్ ఇదే..!

గోపీచంద్ మలినేని డైరెక్షన్ నట‌సింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకి ‘వీర సింహారెడ్డి’ అనే టైటిల్‌ని కూడా పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ హైదరాబాదులో మొదలైంది. ఈ సినిమాను 2023లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో చాలా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయట.. ఈ క్రమంలోనే ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీన్ సినిమాకే […]

ఆన్ స్టాపబుల్ షో కి ఎవరు ఊహించిన అతిథి.. బాలయ్యతో- షర్మిల..!

బాలకృష్ణ గా వ్యాఖ్యాతగా చేసిన అన్ స్టాపబుల్ షో ఎంతటి పెద్ద సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ షో కి కొనసాగింపుగా రెండో సీజన్ కూడా ఇటీవల మొదలైంది. తొలి సీజన్ కంటే రెండవ సీజన్ కి ఎవరు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు ఎపిసోడ్లు పూర్తయ్యాయి.. ఈ వారంతో మూడో ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఈ సీజన్లో తొలి ఎపిసోడ్ కి నారా చంద్రబాబునాయుడు మరియుు […]