గోపీచంద్‌తో ఆ పేరు చెప్పించి ట్విస్ట్ ఇచ్చిన బాల‌య్య‌… మైండ్ బ్లాక్ సీన్ ఇది…!

టాలీవుడ్ లో హీరో గోపీచంద్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా పేరు సంపాదించుకున్నన హీరోలలో గోపీచంద్ కూడా ఒకరు. తన సినిమాలకు హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. రీసెంట్‌గా పక్క కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చినన గోపీచంద్ కొంత నిరాశపరిచాడనే చెప్పాలి. ఈ సినిమాకి ముందు సంప‌త్‌నంది దర్శకత్వంలో వచ్చిన సిటీ మార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న […]

బాలయ్య గ‌ట్స్‌ చిరంజీవిలో లేవా.. ఇప్పుడు ఇండ‌స్ట్రీ హాట్ టాపిక్ ఇదే..!

టాలీవుడ్ లో ఎంతమంది అగ్ర హీరోలు ఉన్నా చిరంజీవి – బాలకృష్ణ మధ్య సినిమాల పోటీ అందరికన్నా ప్రత్యేకం అందులో సంక్రాంతి పోటీ అంటే ఎంతో రసవత్రంగా ఉంటుంది. మూడు దశాబ్దాల నుంచి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతూనే ఉంది. సై అంటే సై అనే విధంగా ఇద్దరు ఎన్నోసార్లు బాక్సాఫీస్ సమరానికి దిగారు. ఇద్దరి హేమాహేమీలలో కొన్నిసార్లు బాలయ్య గెలిస్తే మరికొన్నిసార్లు చిరంజీవి ఆధిపత్యం ఉండేది. అభిమానుల పరంగా ఇద్దరికీ సమాన స్థాయిలో ఉన్న.. […]

Unstoppable:గూస్ బంప్స్ తెప్పించే ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్..!!

టాలీవుడ్ లో బాలయ్య ఈమధ్య జోరు బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు. ఆహా లో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా మారిన బాలయ్య ఆడియస్స్ కు మరింత దగ్గరయ్యారు. అటు తరువాత రాజకీయాలలో కూడా బాగానే రాణిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ -2 ఈసారి ప్రేక్షకుల ముందుకు సరికొత్త గెస్ట్ లను తీసుకువస్తూ ఉన్నారు ఆహా సంస్థ. ఇప్పుడు తాజాగా బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన […]

బాలయ్య ”వీరసింహారెడ్డి” రన్ టైం లాక్.. సినిమా ఎన్ని నిమిషాలు అంటే…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో సూప‌ర్‌ హిట్ ను త‌న ఖాత‌లో వేసుకుని అదిరిపోయ్‌ కం బ్యాక్ ఇచ్చి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం బాలకృష్ణ తన 107వ సినిమా ఆయన వీర సింహారెడ్డిని క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ కు జంటాగా […]

బాలయ్యకు విలన్‌గా టాలీవుడ్ ముదురు ఆంటీ… లేడీ విల‌న్‌గా అద‌ర‌గొడుతుందా…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో అదిరిపోయే హిట్ తో కం బ్యాక్ ఇచ్చి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా బాలకృష్ణ తన హవా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఆహాలో అన్ స్టాపబుల్ తొలి సీజన్ ను అదిరిపోయే రేంజ్‌లో సూపర్ హిట్ చేసి రెండో సీజన్ కూడా అదే రేంజ్ లో కొనసాగిస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు బాలకృష్ణ తన 107వ సినిమా వీర సింహారెడ్డిని క్రేజీ […]

ఫ్యాన్స్ బాధ‌లు ఈ స్టార్ హీరోల‌కు ప‌ట్ట‌వా… పెద్ద దెబ్బేశారుగా…!

టాలీవుడ్ లో ఉన్న కొందరు స్టార్ హీరోలకి మాత్రం 2022 సంవత్సరం మిస్ చేసుకున్నారు. వారిలో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా గత సంవత్సరం డిసెంబర్ నెలలో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఇద్దరి హీరోల రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాలు తర్వాత వారి నుండి సినిమాలు వస్తే అవి కచ్చితంగా విజయాలను దక్కించుకుంటాయని […]

అక్కడ సీఎం కాబోతున్న బాలకృష్ణ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. బాలయ్య 107 వ సినిమా విడుదల కాకముందే 108 వ సినిమాకు సంబంధించి పూర్తి పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అనిల్ రావు పూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు మళ్ళీ తాజాగా డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. గీతా గోవిందం […]

బాల‌య్య షోలో ప్ర‌భాస్ క‌ల‌ర్‌ఫుల్ లుక్‌.. అభిమానులంతా అదే మాట‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ పై గ‌త కొంద కాలం నుంచి నెట్టింట రకరకాల ట్రోల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు చూసినా బ్లాక్ షర్ట్స్ లో కనిపిస్తున్నాడు. పైగా తలకు క్యాప్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు. సొంత అభిమానులు సైతం ప్రభాస్ లుక్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారమవుతున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో […]

బాలయ్య ఎనర్జీని ప్రభాస్ తట్టుకుంటాడా..?

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ షోకి తాజాగా ప్రభాస్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అతనితో పాటు మరొక హీరో గోపీచంద్ కూడా అతిథిగా స్పెషల్ అట్రాక్షన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి గోపీచంద్ ప్రభాస్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం రోజు ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ పనులు అయితే ముగించినట్లుగా సమాచారం. అయితే ఈ […]