సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య.. గతంలో ఇలా ఎన్నిసార్లు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారంటే..

టాలీవుడ్‌లో రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. సంక్రాంతి బరిలో అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలను విడుదల చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో జరుపుకునే పెద్ద పండగపై పెద్ద బ్యానర్ల సినిమాలు తెరపైకి రావడంతో సినీ ప్రియులు సంక్రాంతి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమలోని బిగ్గెస్ట్ స్టార్స్ సినిమాలు పోటీ పడనున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ జనవరి 12న విడుదల […]

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అదిరిపోయే ప్లాన్‌తో బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వచ్చే సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలయ్య.. ఆ తర్వాత వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక ఈ విషయాలు పక్కనపెడితే.. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ […]

అన్న మాట నిలబెట్టుకున్న బాలయ్య.. అన్ స్టాపబుల్ షో కి ఎవ్వరు ఊహించని గెస్ట్‌లు..!!

తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇప్పటివరకు ఎన్నో టాక్ షోలు వచ్చాయి. ఇప్పటివరకు ఏ షోకు రాని రెస్పాన్స్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి వచ్చింది. ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా దూసుకుపోతుంది. ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్ కూడా ఎవరు ఊహించని రీతిలో టాక్ షోలకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే విధంగా బాలయ్య అదరగొడుతున్నాడు. ఇక ఇప్పటికే రెండో సీజన్లో 7 […]

నెల రోజులు ఆసుప‌త్రిలోనే ప్ర‌భాస్‌.. కృష్ణంరాజు మరణానికి ముందు ఏం జరిగింది?

తెలుగుతెరపై రెబలియన్ రోల్స్ చేసి రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన సీనియ‌ర్ నటుడు కృష్ణంరాజు గ‌త ఏడాది కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబ‌ర్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా ప్ర‌భాస్ పెద‌నాన్న మరణానికి ముందు ఏం జరిగింది అన్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఇటీవ‌ల ప్ర‌భాస్ న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షాలో పాల్గొన్న […]

బాలయ్య జోరు మామూలుగా లేదుగా.. 16 నెలలో అన్నిని సినిమాల..!?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు బాలయ్య. ఈ మధ్యకాలంలో తన సినిమాల విషయంలో మాత్రం సూపర్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం 2022లో బాల‌య్య నుంచి ఒక్క సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు రాలేదు. 2022 మొత్తం తన క్యాలెండర్‌లో ఖాళీగా మిగిలిపోయింది. కానీ 2023వ‌ సంవత్సరంలో మాత్రం బాలయ్య వరుస సినిమాలతో థియేటర్‌లో సందడి చేయబోతున్నాడు. […]

మెగా నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా లేరా..?

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ,బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. గత కొంతకాలంగా సంక్రాంతి సమరం అనేది ఎక్కువగా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 8 సంవత్సరాల విరామం తర్వాత ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడడం జరుగుతోంది. ఈ ఇద్దరిలో బాలకృష్ణ యాక్షన్ డ్రామా సినిమా జనవరి 12న రాబోతుండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా 13వ తేదీ విడుదల కాబోతోంది. ఇద్దరు అగ్ర కథానాయకులు కావడంతో […]

కొంప ముంచేసిన ఆహా..బాలయ్య- పవన్ ఎపిసోడ్ డిలే..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎవరు ఊహించని రీతిలో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ షో సెకండ్ సీజన్ అదిరిపోయే రేంజ్ లో అదరగొడుతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని తాజాగా న్యూ ఇయర్ కానుకగా బాహుబలి ఎపిసోడ్ గా వచ్చిన బాలయ్య- ప్రభాస్ ఎపిసోడ్ కూడా టాక్ షోస్ లోనే దిమ్మతిరిగే వ్యూస్ ను దక్కించుకుంది. ఈ ఎపిసోడ్ కు కేవలం ఐదు […]

ఖండంతరాలు దాటిన బాలయ్య- చిరంజీవి వార్… అమెరికాను కూడా వదిలిపెట్టలేదుగా..!

టాలీవుడ్ హీరోలు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఒకరి సినిమాకి.. ఒకరు సపోర్ట్ చేసుకుంటూ.. ఒకరికి ఒకరు మద్దతు తెలుపుకుంటున్నారు. తాము నటించిన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నారు. తమ తోటి హీరోలతో కలిసి షోస్ చేస్తున్నారు కుదిరితే వారితో సినిమాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే అభిమానుల్లో మాత్రం మార్పు రావట్లేదు. హీరోలందరూ కలిసి ఉన్న ఫ్యాన్స్ మాత్రం నువ్వా.. నేనా అనే గొడవలకు దిగుతూనే ఉన్నారు. మా హీరో […]

వీర‌య్య V/S వీర సింహారెడ్డి.. ఇది గ‌మ‌నించారా.. రెండు స్ట్రోరీలు ఒక‌టే!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నట‌సింహ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. అలాగే చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. బాబీ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తే.. రవితేజ కీలక పాత్రను పోషించాడు. […]