అఖండ 2 రెమ్యునరేషన్ డీటెయిల్స్.. అతనికి బాలయ్య కంటే ఏకంగా అన్ని కోట్లు ఎక్కువా..?

గాడ్ ఆఫ్ మాసెస్‌ బాలయ్య అఖండ తాండవం చూడాలని అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న సినిమా కావడం.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రూపొందిన క్రమంలో.. ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశానికంటాయి. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. డిసెంబర్ 4 (నేడు) సాయంత్రం నుంచి గ్రాండ్ లెవెల్లో ప్రీమియర్స్ రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల.. ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ప్రారంభమై అన్నిచోట్ల […]

అఖండ 2 కోసం వేణు స్వామి పూజలు.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

స్టార్ ఆస్ట్రోలజ‌ర్ వేణు స్వామికి సోషల్ మీడియాలో ప్రత్యేక పరిచ‌యాలు అవసరం లేదు. ఎప్పటికప్పుడు సెలబ్రిటీలా లైఫ్ కు సంబంధించిన షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారే వేణు స్వామి.. గ‌త కొంత కాలంగా సెల‌బ్రెటీల వార్త‌ల‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా గ‌త‌ మూడు రోజుల నుంచి భగాలముఖి హోమం చేస్తూ వేణు స్వామి బిజీగా గ‌డుపుతున్నారు. ఈ విషయం తన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా షేర్ చేసుకున్నాడు. త్వరలో […]

అఖండ 2 సెన్సార్ రివ్యూ.. బాలయ్య రుద్రతాండవమేనా.. మూవీలో హైలెట్స్ ఇవే..!

సింహా, లెజెండ్, అఖండ 2 లాంటి హ్యాట్రిక్‌ల‌ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న మూవీ అఖండ 2 తాండవం. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా డివోషనల్ టచ్ తో.. హై రేంజ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా డిసెంబర్ 5న అంటే మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక […]

అఖండ 2 కి స్పెషల్ ప్రీమియర్లు ఫిక్స్.. టికెట్ రేట్లు ఎంతంటే..?

టాలీవుడ్ ఆడియన్స్ అంత మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ లలో కచ్చితంగా అఖండ 2 తాండవం ఒకటి. నందమూరి నట‌సింహం బాలకృష్ణ. బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఈ సినిమా తెర‌కెక్కనుంది. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ కావడంతో.. ఈ సినిమాపై మొదటి నుంచి అభిమానుల్లో మంచి హైప్‌ మొదలైంది. ముఖ్యంగా.. ఈ మూవీలో బాలయ్య అఘోర రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉండనుంద‌ని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే మేకర్స్‌ సనాతన […]

” అఖండ 2 ” బాలయ్య కూతురుగా హర్షాలి.. బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

టాలీవుడ్ నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 తాండ‌వం. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ కావ‌డం.. బోయపాటి, బాలయ్య‌ కాంబోలో తెర‌కెక్కుతున్న క్రమంలో ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ని దక్కించుకుంటున్నాయి. ఇక.. కొద్ది గంటల క్రితం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్‌లో […]

ఆదిత్య 999 డైరెక్టర్గా అనిల్ రావిపూడి బాలయ్య డెసిషన్ కరెక్టేనా..?

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశాన్నికంటుతాయి. దీనికి కారణంగా వీళ్ళిద్దరి కాంబోలో తెర‌కెక్కి.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచిన భగవంత్‌ కేసరి. ఈ సినిమాలో బాలయ్య పర్ఫామెన్స్‌తో పాటు.. అనిల్ రావిపూడి టేకింగ్, స్టోరీ ఆడియన్స్ కు ఎంతగానో కనెక్ట్ అయింది. ముఖ్యంగా సినిమా స్క్రీన్ ప్లే విషయంలో అనిల్ రావిపూడి కష్టం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. స్టోరీ రొటీన్ గానే ఉన్నా.. కొత్తదనం చూపిస్తూ […]

అఖండ 2 బాలయ్య కు బిగ్ టార్గెట్.. ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలివే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం. మరో 5 రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు డిసెంబర్ 4 సాయంత్రం నుంచి ప్రీమియర్ షోస్ పడనున్నాయని.. ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ సినిమాను బాలయ్య కెరీర్ లోనే మొట్టమొదటి 3డీ వర్షన్ సినిమాగా రిలీజ్ చేసేందుకు టీం అంత […]

అఖండ 2 ఆ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ తప్పదా..!

నంద‌మూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రినున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ కివ‌డం.. బోయ‌పాటి – బాల‌య్య హ్యాట్రిక్‌ కాంబోలో ఈ మూవీ రూపొందుతున్న క్రమంలో.. సినిమా సెట్స్‌ పైకి రాకముందు నుంచే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా మెరువనుంది. కాగా.. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ను […]

10 డేస్ లో అఖండ 2 గ్రాండ్ రిలీజ్.. ఈ హైప్ సరిపోతుందా..

టాలీవుడ్ నందమూరి నగ‌ట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెర‌కెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2. మారో పది రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నిర్మతలు దానికి తగ్గట్టే ప్రమోషన్లను సైతం స్పీడ్ అప్ చేశారు. ముంబైలో సాంగ్ లంచ్ చేసిన టీం.. వైజాగ్ నుంచి హైదరాబాద్ దాకా ఎన్నో ఈవెంట్లను ప్లాన్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో […]