కేజీఎఫ్` న‌టుడితో ఏడ‌డుగులు వేసిన బాల‌య్య భామ‌.. ఫోటోలు వైర‌ల్‌!

ప్ర‌ముఖ న‌టి హ‌రిప్రియ పెళ్లి పీట‌లెక్కింది. బెంగుళూరులో జన్మించిన హరిప్రియ `తకిట తకిట` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత నాని హీరోగా తెర‌కెక్కిన `పిల్లజమీందార్` మూవీలో హీరోయిన్ గా న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే `జైసింహా` న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ భార్యగా న‌టించి అల‌రించింది. ఆ త‌ర్వాత తెలుగులో ఈ అమ్మ‌డు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. కన్నడలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. త‌మిళంలోనూ ప‌లు సినిమాలు […]

ఆ రెండు సినిమాలే బాలయ్య – నాగ్‌ మధ్య దూరం పెంచాయా.. ఇంతకీ అసలు కారణం ఏంటి..!?

స్టార్ హీరోల సినిమాలు కొన్ని రోజుల గ్యాప్ లో విడుదల అవటం వలన ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడుతుందనే విషయం తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నాగార్జున- బాలకృష్ణ సినిమాలు కూడా ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి హీరోల సినిమాలు 2012లో పోటీపడ్డాయి. నాగ్ నటించిన షిరిడి సాయి, బాలయ్య నటించిన శ్రీమన్నారాయణ సినిమాలు కేవలం ఏడు రోజుల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ […]

ఆ రెండు సంఘటనలు బాలయ్య పై నెగిటివిటీ పెరిగిందా..ఆయన మనసులో ఏముంది..!

నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తన తండ్రికి తగ్గ నటుడుగా తన సినిమాలతో మెప్పించాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన మాటలతో తన చెష్టల‌తో ఎన్నో వివాదాలలో ఇరుక్కున్నారు. కొన్ని సందర్భాల్లో బాలయ్య చేసిన కామెంట్లు కాస్త వివాదాస్పదం కావడంతో ఆ వ్యాఖ్యలకి క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అఖండ- వీర సింహారెడ్డి సినిమాలతో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలతో త‌న మార్కెట్‌ను పెంచుకున్నాడు. మరో పక్క […]

బాలయ్య మజాకా ముచ్చటగా మూడోసారి డబుల్‌ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు.. మామూలుగా ఉండదు మరి..!

నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలను దక్కించుకుని సూపర్ ఫామ్ లో దూసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ జోష్‌లో తన 108వ సినిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ ముగించుకొని త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఈ సినిమాని కూడా ఎంతో ఆలస్యం చేయకుండా వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. […]

భారీగా పెంచేసిన సీనియర్లు..యువ హీరోలను మించిపోయారుగా అంతేగా మరి..!

ప్రస్తుతం మన టాలీవుడ్‌లో యువ హీరోలు కన్నా సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నా యంగ్‌ హీరోలకు పోటీగా సినిమాలు చూస్తున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ- చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాల తో ప్రేక్షకులు ముందుకు రాగా.. ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]

మౌనం వీడ‌ని బాలకృష్ణ.. అక్కినేని ఫ్యాన్స్ కొత్త డిమాండ్‌!

ఇటీవల జరిగిన `వీర సింహారెడ్డి` సక్సెస్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్ప‌దమైన సంగతి తెలిసిందే. బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులే కాకుండా పలువురు ప్రియులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. `ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు, అలాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే` అంటూ అక్కినేని న‌ట‌వార‌సుడు నాగచైతన్య, అఖిల్ హుందాగా బాల‌య్య‌కు […]

బాలయ్యను వివాదంలోకి లాగొద్దు.. ఎస్వీఆర్ ఫ్యామిలీ బాసట..!

నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్ అందుకుని.. వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. మళ్లీ ఆ సినిమా తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు బాలకృష్ణ. ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో కూడా మరింత పాపులర్ అయ్యాడు బాలయ్య. ఈ క్రమంలోనే […]

చైతు విష‌యంలో స‌మంత కూడా చేయలేని పని బాలయ్య‌ చేశాడు!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య వివాదాలకు, వివాస్ప‌ద‌ వ్యాఖ్యలకు చాలా దూరంగా ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఉద్దేశించి నెగటివ్ కామెంట్స్ చేయడం అనేది ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. కేవలం సినిమాలను ప్ర‌మోట్ చేయడం కోసమే చైతు సోషల్ మీడియాను వినియోగిస్తాడు. సమంతతో విడాకుల విషయంలో చైతు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సమంత పరోక్షంగా చైతూని ఉద్దేశిస్తూ అనేక పోస్టులు పెట్టింది. కొన్ని ఇంటర్వ్యూలో నేరుగానే నెగటివ్ కామెంట్స్‌ చేసింది. అయినా సరే చైతు స్పందించలేదు. హీరోయిన్ […]

బాలయ్య-నాగార్జునకు వార్ అక్కడినుంచే మొదల..!!

గడిచిన మూడు రోజుల క్రితం నుంచి స్టార్ హీరో బాలకృష్ణ ,నాగార్జున మధ్య పెద్ద వార్ జరుగుతోంది. ఇక వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు హీరోల మధ్య గొడవకు కారణం బాలయ్య హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. హీరోయిన్గా ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. […]