ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లు నటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టాక్ పరంగా ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. కానీ, కలెక్షన్స్ పరంగా […]
Tag: Balakrishna
`NBK 108`పై ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్డేట్.. బాలయ్య డబుల్ కాదు ట్రిపుల్..!?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీ ని ఇటీవలె సెట్స్ మీదకు తీసుకెళ్లారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుందని.. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించిపోతోందని ఇప్పటికే అనిల్ రావిపూడి వెల్లడించాడు. అయితే తాజాగా ఈ మూవీపై […]
ఓటీటీ విడుదలకు సిద్ధమైన `వీర సింహారెడ్డి`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టాక్ పరంగా ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయినా.. ఫెస్టివల్ అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ వద్ద క్లీన్ […]
ఎన్‌బీకే 109.. ఆ ముగ్గురిలో బాలయ్య ఓటు ఎవరికి..?
చాలా కాలం తర్వాత ఆఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవల సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. తండ్రి కూతురు మధ్య మీ మూవీ కథ సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించబోతోంది. ఇకపోతే […]
చిరంజీవిలో ఆ రెండు నాకు నచ్చవు.. వైరల్‌గా మారిన పవన్ కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ సొంత టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నకు మించిన ఇమేజ్ ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇటీవల బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. పవన్ […]
బాలయ్య, పవన్ కాంబోలో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కి పూనకాలే!
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న `ఆహా` ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ టాక్ షో `అన్‌స్టాపబుల్` సెకండ్ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ షో ఫైనల్ ఎపిసోడ్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో పార్ట్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి పార్ట్ మాదిరిగా రెండో భాగం కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఫస్ట్ […]
సరే..అదే అనుకుంటాం..అయితే ఏంటంటా..? మీకేంటి నొప్పి..?
టాలీవుడ్ నందమూరి నటసిం హం బాలయ్య హోస్టుగా చేస్తున్న షో అన్ స్టాపబుల్. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్ధ ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. కాగా ఎవరు ఊహించని విధంగా సీజన్ వన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. సీజన్ 2 ని స్టార్ట్ చేశారు మేకర్స్. సీజన్ 2 కూడా హ్యూజ్ సక్సెస్ అయింది . కాగా సీజన్ వన్ లో కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని గెస్ట్లుగా పిలిచిన ఆహా.. […]
“వీరసింహారెడ్డి” ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డ్..దట్ ఈజ్ బాలయ్య..!!
నటసింహం నందమూరి బాలకృష్ణ కు మాస్ ప్రేక్షకులలో ఆయనకు ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఎవరికి ఉండదు. నాలుగు దశాబ్దాలకు పైగా నటరత్న ఎన్టీఆర్ నట వారసత్వాన్ని తన ఒంటి చేతుపై లాక్కొస్తున్నాడు. తన తండ్రి తర్వాత జనరేషన్ లో జానపద. పౌరాణిక పాత్రలు చేయాలంటే అది ఒక బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనేల తన కెరియర్ లో ఎన్నోఅద్భుతమైన రికార్డులను సృష్టించాడు. వాటిని తిరగరాసి మళ్లీ చరిత్ర తిరగరాయాలన్న అది తనకే వీలవుతుందని […]
మొన్న చిరు ఇప్పుడు బాలయ్య.. మరోసారి డైరెక్టర్లకి ఇచ్చి పడేసారుగా..!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు నోరు జారి లేనిపోని వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ లో మాట్లాడుతూ అనుకోని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ వస్తున్నారు. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య అనుకోకుండా అక్కినేని- తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ […]