బాల‌య్య మాస్ ర‌చ్చ‌.. `భ‌గ‌వంత్ కేస‌రి` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

అఖండ‌, వీర సింహారెడ్డి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. తాజాగా `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిత‌మైన‌ ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వ‌హించాడు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీ‌లీల‌, అర్జున్ రాంపాల్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి.. మంచి రెస్పాన్స్ ను […]

`భగవంత్ కేసరి`లో శ్రీలీల చిన్నప్పటి పాత్ర పోషించిన చైల్ట్ ఆర్టిస్ట్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి కాంబోలో వ‌చ్చిన ఫ‌స్ట్ మూవీ `భ‌గ‌వంత్ కేస‌రి`. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీలీల కీల‌క పాత్రను పోషించింది. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి.. పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ అంతా చుడ‌ద‌గిన చిత్రంగా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాలో బాల‌య్య త‌ర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర శ్రీ‌లీలదే. […]

`భ‌గ‌వంత్ కేస‌రి`కి అనిల్ రావిపూడి షాకింగ్ రెమ్యున‌రేష‌న్.. హీరో రేంజ్ తీసుకున్నాడుగా!

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనిల్.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ బ్రేకులు లేని బుల్డోజర్ గా దూసుకుపోతున్నాడ. అనిల్ రావిపూడి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ `భగవంత్‌ కేసరి`. ఈ సినిమాలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ […]

భగవంత్‌ కేసరి ఓటిటి ప్లాట్‌ఫామ్ అదే.. రిలీజ్ ఎన్ని రోజుల కంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ వయసుతో సంబంధం లేకుండా వరుస‌ సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల‌ను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే నందమూరి నట‌సింహ బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ల తర్వాత తన ఖాతాలో హ్యాట్రిక్ హీట్ ను వేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇక ఈ రోజు భగవంత్ కేసరి సినిమా ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది. ఈ మూవీ ప్రీమియర్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. […]

బాల‌య్య‌కు మందుతో అభిషేకం చేసిన ఫ్యాన్స్‌.. ఇదేం అభిమానం రా బాబు!(వీడియో)

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నేడు `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ను పోషించింది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ విల‌న్ గా యాక్ట్ చేశాడు. భారీ అంచ‌నాల నడుమ నేడు అట్ట‌హాసంగా విడుద‌లైన భ‌గ‌వంత్ కేస‌రి పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంటోంది. పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనర్ మూవీ అంటూ కొనియాడుతున్నారు. సెంటిమెంట్ […]

భగవంత్ కేసరి రివ్యూ… బాల‌య్య కొత్త‌గా… స‌రికొత్త‌గా..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ గ‌త‌ కొంతకాలంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో వరుస‌ బ్లాక్ బస్టర్ హిట్‌లను అందుకున్న బాలయ్య భగవంత్‌ కేసరి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుల్లితెరపై ఆన్‌స్టాపబుల్ సీజన్ తో వెండితెరపై సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. భగవంత్‌ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాలున్నాయి. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి, బాలయ్య కాంబినేషన్లో ఇది మొదటి సినిమా. ఇందులో కాజల్ హీరయిన్గా, శ్రీ […]

బాలయ్యకి – చిరంజీవికి మధ్య తేడా ఇదే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల హవా ఒక రేంజ్ లో నడుస్తోందని చెప్పాలి. ముఖ్యంగా 6 పదుల వయసు దాటినా కూడా అంతే జోసులో దూసుకుపోతూ అటు కలెక్షన్ల పరంగా ఇటు కథ పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మాస్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథను , తన నటనని నమ్ముకున్న బాలయ్య ఇప్పుడు వరుస పెట్టి హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ ఉండడంతో ప్రతి […]

భగవంత్ కేసరి ప్రీమియర్ ఫో టాక్.. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేసినట్టే..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్గా, శ్రీ లీల కీలక పాత్రలో నటించిన మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టీజర్ ట్రైలర్లతో పాటుగా రిలీజ్ అయిన రెండు సాంగ్‌లు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఈ సినిమా ఇటు విజయ్ లియో, అటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో పోటీగా రిలీజ్ అవుతుంది. ఈరోజు థియేటర్లో రిలీజ్ కానున్న […]

విడుద‌ల‌కు ముందే రూ. 3.5 కోట్లు న‌ష్టపోయిన `భ‌గ‌వంత్ కేస‌రి`.. అస‌లేం జ‌రిగిందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రికొన్ని గంట‌ల్లో `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా ఫ‌స్ట్ టైమ్ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల, అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 19న అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాపై భారీ రేంజ్ లో […]