బాలయ్య బాబాయ్‌కు పద్మభూషణ్.. తారక్‌కు పద్మశ్రీ..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ త్వరలోనే పద్మభూషణ అవార్డు అందుకోనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఫోర్ పిల్లర్లుగా నిలిచిన బాలయ్య, చిరు, నాగ్‌, వెంకీలలో ఇప్పటికే మెగాస్టార్‌ పద్మభూషణ్‌ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆయన తర్వాత టాలీవుడ్‌లో పద్మభూష‌ణ్‌కు బాలయ్య మాత్ర‌మే అర్హులంటూ ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజెంట్ ఇలాంటి ప్రచారమే నెటింట మరోక‌టి వైరల్ గా మారుతుంది. అయితే ఈసారి సీనియర్ హీరోలు కాదు.. విచిత్రంగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ […]

బాలయ్య నటిస్తున్న ఈ డాకు మహారాజ్ ఎవరు.. స్టోరీ వింటే షాకే..!

నందమూరి నట‌సింహం బాలయ్య తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. బాబి కొల్లి డైరెక్షన్లో.. నాగదేవర సూర్యవంశీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. టైటిల్, టీజర్ తాజాగా రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరి డాకు మహారాజ్.. అని సెర్చింగులు ఎక్కువయ్యాయి. ఇంతకీ ఈ డాకు మహారాజ్ ఎవరో ఒకసారి చూద్దాం. డాకు మాన్ సింగ్.. 1980లో ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరా రాథోడ్ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో […]

బాల‌య్య‌ను రిక్వెస్ట్ చేసి మ‌రీ.. ఆ రోల్‌లో న‌టించిన తార‌క్.. ఎంత స్పెష‌ల్ అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు కొమరం భీంపై ఎన్నో సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వాటి ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఆడియ‌న్స్‌లో క‌నిపించలేదు. కానీ.. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్‌తో మాత్రం అల్లూరి, కొమరం భీమ్ పాత్రలు ఫిక్షనల్ స్టోరీగా వ‌చ్చి.. వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో జీవించేసిన సంగతి తెలిసిందే. తన అద్భుత నటనతో లక్షలాదిమంది ప్రశంసలు […]

నేనెందుకు ప‌ట్టించుకోవాలి.. ష‌ర్మిల ఈష్యూపై బాల‌య్య షాకింగ్ కామెంట్స్‌..

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో రాణిస్తున్న బాలయ్య.. మరో పక్కన రాజకీయాల్లోనూ మంచి విజయాన్ని దక్కించుకుంటున్నాడు. ఎంతోమంది ప్రజల మన్నన పొందుతున్నాడు. అయితే బాలయ్య.. గతంలో వైఎస్ షర్మిల గురించి తన ఇంట్లో అసత్యపు ప్రచారాలు చేశారంటూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు నెటింట‌ తెగ వైరల్ గా మారాయి. ఇక […]

బాల‌య్య క్వాలిఫికేష‌న్ ఏంటో తెలుసా.. న‌ట‌సింహం అక్క‌డ కూడా అద‌ర్స్‌..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. అభిమానులు బాలయ్య‌ను ముద్దుగా ఎన్బికే అని పిలుస్తూ ఉంటారు. ఇక సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య త్వరలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్న బాలయ్య డాకు మహారాజ్ పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెల‌కొన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి బ్లాక్ పాస్టర్ కాయమంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మరోపక్క […]

బాలయ్య, వెంకి మూవీస్ క్లాష్ పై యంగ్ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

సినీ ఇండస్ట్రీకి పొంగల్ ఎంత పెద్ద ఫెస్టివల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలతో సంబంధం లేకుండా సౌత్‌ ఇండస్ట్రీ అందరూ సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలా రానున్న సంక్రాంతి బరిలో.. ఇప్పటికే మన టాలీవుడ్ టాప్ హీరోస్ చరణ్, బాలయ్య, వెంకటేష్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. […]

బాలయ్య ” డాకు మహారాజ్ “.. అసలు విలన్ ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో డాకు మహారాజ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పింది. అంతేకాదు సినిమాపై నందమూరి అభిమానులతో పాటు.. బాలయ్య బాబు కూడా […]

కథను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు.. చిరంజీవి పై బాబీ షాకింగ్ కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన చిరు.. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక ఇప్పటికి చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు ఎగబడి మరీ చూస్తారు. అయితే గత కొంతకాలంగా చిరంజీవి నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా.. అయన క్రేజ్ మాత్రం […]

బాలయ్యకు నచ్చిన కథతో త్రివిక్రమ్ – బన్నీ మూవీ.. బడ్జెట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ – త్రివిక్రమ్ కాంబో ఓ మ్యాజిక్ కాంబో. వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కిన‌ సినిమాలన్నీ టాలీవుడ్ లో మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటివరకు బన్నీ – త్రివిక్రమ్ క‌లిసి మూడు సినిమాలను చేశారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠ‌పురంలో ఈ మూడు సినిమాలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా వీరిద్దరి కాంబోకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. బాలయ్యకు ఎంతగానో నచ్చిన ఓ కథతో.. బన్నీ, […]