లేటు వయసులోనూ అవకాశాల మీద అవకాశాలు అందుకుంటోంది ముద్దుగుమ్మ శ్రియ. అవి కూడా సీనియర్ హీరోస్‌తో పెద్ద సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటోంది. తాజాగా ‘గోపాల గోపాల’ సినిమాలో నటించి హిట్ కొట్టింది. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో అవకాశం వచ్చినందుకు శ్రియ చాలా గర్వంగా ఫీలవుతోంది. ఇంతకు ముందు బాలయ్యతో కలిసి శ్రియ ‘చెన్న కేశవరెడ్డి’ సినిమాలో నటించింది. […]