ఓల్డ్ మూవీలు దేవదాసు, లైలా మజ్నూ, ఆరాధన వంటి వాటిలో మూవీ లాస్ట్‌కొచ్చేసరికి హీరో చచ్చిపోవడం, సెంటిమెంట్‌తో ఆడియన్స్ కళ్లలో కన్నీళ్లు కారడం వంటివి ఉండేవి. వాస్తవానికి అప్పట్లో ఆ సీన్లే.. మూవీలని సూపర్ హిట్ చేసేవి. కానీ, ట్రెండ్ మారింది! ఇప్పుడొస్తున్న మూవీల్లో హీరోలు చచ్చిపోయే సీన్లను ఆడియన్స్ యాక్సప్ట్ చేయడం లేదు. ఎంత సెంటిమెంట్‌నైనా తట్టుకుంటున్నారు తప్ప.. మూవీలో హీరో చచ్చిపోయే సీన్లు ఉంటే మాత్రం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీనిని గమనించిన మన డైరెక్టర్లు, […]
Tag: Balakrishna
ప్రీ రిలీజ్ బిజినెస్ వావ్ అనిపిస్తున్న శాతకర్ణి
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ ఏ ముహూర్తాన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా మొదలు పెట్టారో కానీ అప్పటి నుంచి ఇటు అభిమానుల్లో కానీ అటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అంచనాలు తార స్థాయికి చేరింది అనడం అతిశయోక్తి కాదు, ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ చుస్తే మీకే అర్థం అవుతుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయిపోయింది. అది కూడా బాలయ్య కెరీర్లోనే అత్యథిక […]
దేశంలోకి బ్రాహ్మణి ఎంట్రీ తప్పదా?!
ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడం కష్టంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసే నేత ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయన మరెవరో కాదు సీఎం చంద్రబాబే!! ఈ విషయంలో అనుమానించాల్సిన పనేలేదు. పార్టీని, ప్రభుత్వాన్ని ఎంతో యాక్టివ్‌గా నడిపించాల్సిన ఈ సమయంలో దాదాపు అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండగా, ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేల ఫలితాలతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు డీలా పడిపోయారు! ఏం చేస్తే […]
బాలయ్య మహేష్ మల్టీ స్టారర్ రెడీ !
టాలీవుడ్ లో కాంబినేషన్ మూవీస్ కి వుండే క్రేజే వేరు. సహజంగా హీరో,డైరెక్టర్ కాంబినేషన్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. దానికి తోడు మల్టీ స్టార్స్ తో పాటు క్రేజీ డైరెక్టర్ తోడయితే ఆ సినిమా అంచనాలు ఊహకు కూడా అందవు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ గురించి టాలీవుడ్ లో చర్చించు కుంటున్నారు. మహేష్ బాబు తో బ్లాక్ బస్టర్ హిట్ శ్రీమంతుడు సినిమా తీసి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిన కొరటాల శివ […]
బాలయ్యపై గెలిచిన చెర్రీ
టాలీవుడ్‌లో ఈ నెల నుంచి వచ్చే సంక్రాంతి వరకు వరుసగా పెద్ద సినిమాలే రిలీజ్‌కు రెడీ కానున్నాయి. ఈ సినిమాల్లో యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆయన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో పాటు మెగాపవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ ధృవ సినిమా కూడా వస్తున్నాయి. బాలయ్యకు శాతకర్ణి కేరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమా. ఇక చెర్రీకి రెండు ప్లాపుల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ధృవ మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ […]
శాతకర్ణి టీజర్‌కు ఎన్టీఆర్ ఫిదా
యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్, సినీ జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా విడుదలైన శాతకర్ణి టీజర్ యూ ట్యూబ్‌లో దుమ్ము దులుపుతూ భారీ వ్యూస్ రాబడుతోంది. ఇక తాజాగా శాతకర్ణిలో మహారాణి పాత్రలో నటిస్తున్న హేమమాలిని స్టిల్ కూడా రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే శాతకర్ణి టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఫిదా అయిపోయినట్టు తెలుస్తోంది. శాతకర్ణి టీజర్ ఇప్పటికే […]
చిరు వర్సెస్ బాలయ్య గెలుపెవరిది..!
2017 సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య, చిరు గ్రాండ్ మూవీలపై పెద్ద ఎత్తున అంచనాలు పెరిగిపోతున్నాయి. ఖైదీ నెంబర్ 150 పేరుతో చిరు, చారిత్రక నేపథ్యంలో ఓ వీరుడి కథతో గౌతమీపుత్రగా బాలయ్య తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోతున్నారు. అయితే, ఇప్పుడు తాజాగా గౌతమీ పుత్ర టీజర్ విడుదలైంది. దీనిని చూశాక మాత్రం.. బాలయ్య అభిమానుల్లో అంచనాలు మరింతగా డబుల్ అయ్యాయి. గౌతమీపుత్ర టీజర్‌లో బాలయ్య లుక్ అద్బుతంగా ఉందంటున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్ […]
`గౌతమిపుత్ర శాతకర్ణి` టీజర్ డేట్ ఖరారు
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం కావడం, తెలుగు జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం కూడా కావడంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టు దర్శకుడు […]
శాతకర్ణి నైజాం రైట్స్ ఆ హీరో కొనేసాడు
రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ.ప్రతిష్టాత్మక 100 వ సినిమా ఓ వైపు, సంచలన దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండడం మరో వైపు,చారిత్రాత్మక కథానేపథ్యం ఇవన్నీ కలగలిసి బాలయ్య 100 వ సినిమా పైన అటు అంచనాలు ఇటు ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో వున్నాయి. అయితే తాజాగా శాతకర్ణి నైజాం రైట్స్ ని హీరో నితిన్ సొంతం చేసుకున్నాడు.ఇదే విషయాన్ని నితిన్ స్వయంగా […]