షాక్‌: జ‌గ‌న్‌ను క‌లుస్తోన్న బాల‌య్య‌

యువ‌ర‌త్న బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఈ సంక్రాంతికి రాబోతోంది. క్రిష్ డైరెక్ష‌న్‌లో హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య 101వ సినిమా ఎవ‌రి డైరెక్ష‌న్‌లో ఉంటుంద‌నేదానిపై కొద్ది రోజులుగా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. ముందుగా బాల‌య్య 101వ సినిమా కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో రైతు సినిమా ఉంటుంద‌నుకున్నారు. ఈ సినిమా దాదాపు సెట్స్‌మీద‌కు వెళుతుంద‌నుకుంటున్న టైంలో క‌థ […]

బాల‌య్య వ‌ర్సెస్ చిరు మ‌రో ఫైట్‌

మెగాస్టార్ చిరంజీవి నటించి ఖైదీ నంబర్ 150 – నందమూరి బాలకృష్ణ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి ఈ సంక్రాంతికి పోటాపోటీగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిరుకు 150వ సినిమా కావ‌డంతో పాటు బాల‌య్య‌కు 100వ సినిమా కావ‌డంతో ఈ రెండు సినిమా స‌మ‌రంపై టాలీవుడ్‌లో ఎక్క‌డా లేని ఆస‌క్తి నెల‌కొంది. ఇదిలా ఉంటే ఈ పోటీ ఇక్కడితో ఆగిపోయేట్లుగా లేదు. ఈ ఇద్ద‌రు అగ్ర హీరోలు ఇప్పుడు ఒకే స్టోరీ కోసం […]

బాల‌య్య సినిమాల‌కు బ్రాహ్మ‌ణి డైరెక్ష‌న్

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్నాడు. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలోను, ట్రేడ్‌వ‌ర్గాల్లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బాల‌య్య 101వ సినిమాపై అప్పుడే పెద్ద చ‌ర్చ కంటిన్యూ అవుతోంది. ముందుగా బాల‌య్య 101వ సినిమాగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు సినిమా ఉంటుంద‌నుకున్నారు. దీనిపై ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. త‌ర్వాత ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. […]

బాల‌య్యా ఏంటి ఈ షాకింగ్ బిజినెస్‌…!

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఈ పేరు ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌కు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, తెలుగు సినిమా ప్రేక్ష‌కుల నోళ్ల‌లో ఒక్క‌డే నానుతోంది. తాజాగా తిరుప‌తిలో జ‌రిగిన ఆడియో ఫంక్ష‌న్ త‌ర్వాత శాత‌క‌ర్ణిపై అంచ‌నాలు మ‌రింత తారాస్థాయికి చేరుకున్నాయి. బాల‌కృష్ణ వందో సినిమా కావ‌డం, ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆథారంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో ఈ సినిమా కోసం అంద‌రూ క‌ళ్ళ‌ల్లో ఒత్తులేసుకుని మ‌రీ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ […]

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో వెంక‌టేష్‌

నందమూరి నటసింహం బాలకృష్ణ త‌న కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 100వ సినిమాలో గౌతమిపుత్ర శాతకర్ణిగా కనిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే వాస్త‌వానికి ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి జీవిత చ‌రిత్ర ఆధారంగా బాల‌య్య తండ్రి, న‌ట‌రత్న ఎన్టీఆరే స్వ‌యంగా ఈ సినిమా చేయాల‌నుకున్నాడ‌ట‌. శాత‌క‌ర్ణిగా ఎన్టీఆర్‌, శాత‌క‌ర్ణి త‌న‌యుడిగా పులోమావీ రోల్‌లో విక్ట‌రీ వెంక‌టేష్‌ను తీసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. ఇందుకోసం ఆయ‌న నాటి […]

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో టీడీపీ ఎమ్మెల్సీ

అనంత‌పురం జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఓ లేడీ ఎమ్మెల్సీ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నారు. జిల్లాకు చెందిన ఆమె చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌జాప్ర‌తినిధిగా ఉంటూ వెండితెర‌పై క‌నిపించిన వ్య‌క్తిగా అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకున్నారు. శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన శ‌మంత‌క‌మ‌ణి అదే జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్ర‌ముఖ సినీన‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ 100వ చిత్రం శాత‌క‌ర్ణిలో ఓ పాత్ర‌లో వెండితెర‌పై త‌ళుక్కున మెర‌వ‌నున్నారు. ఈ సినిమాలో బాల‌య్య‌-శ్రియా భార్య‌భ‌ర్త‌లుగా న‌టిస్తున్నారు. బాల‌య్య టైటిల్ రోల్ […]

బాల‌య్య కోసం ఒప్పుకున్న కేసీఆర్‌

సినిమాలు.. తెలుగు రాజ‌కీయాల‌కు స‌మైక్యాంధ్ర‌లో ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించ‌డంతో ఈ బంధం మ‌రింత ధృడ‌మైంది. అవి నాటి నుంచి నేటి వ‌ర‌కు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. రాజ‌కీయాలు – సినిమాల బంధం ఇప్పుడు తెలంగాణ‌లో కంటే ఏపీలోనే స్ట్రాంగ్‌గా ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో అధికార టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ప్ర‌ముఖ సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ వందో చిత్రం గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సంక్రాంతికి రిలీజ్‌కు రెడీ […]

మిలియన్ రేసులో చిరు – బాల‌య్య‌

ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఇద్ద‌రు అగ్ర హీరోలు పందెం కోళ్ల‌లా త‌మ కేరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాల‌తో త‌ల‌ప‌డేందుకు రెడీ అవుతున్నారు. చిరు 150వ సినిమా ఖైదీ నెం 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి రెండూ సంక్రాంతి బ‌రిలో దూక‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాల‌పై ఏపీ, తెలంగాణ ఏ రేంజ్లో అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమాల‌పై అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఏపీ, తెలంగాణ‌లో భారీ స్థాయిలో […]

చిరు-బాల‌య్య హైద‌రాబాద్‌కు బై వెన‌క‌..!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌హీరోలుగా ద‌శాబ్దాలుగా అభిమానుల‌ను ఉర్రూత‌లూగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ కేరీర్‌లోనే ల్యాండ్ మార్క్ సినిమాల‌తో వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ టాప్ హీరోలిద్దరూ తమ తమ సినిమాలకి సంబంధించిన ఫస్ట్ లుక్స్.. టీజర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ రెండు సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్లు కూడా త్వ‌ర‌లోనే గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఆడియో ఫంక్ష‌న్లే టాలీవుడ్‌లో కొత్త చ‌ర్చ‌కు […]